MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అంతా సంతోషమే!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అంతా సంతోషమే!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 7.6.2026 నుంచి 13.6.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

3 Min read
Author : Kavitha G
Published : Jun 07 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : AI Meta

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశివారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళితే లాభాలు పొందవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి, అలసట ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభ రాశివారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ వారం అవకాశాలతో కూడి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యతల పెరగవచ్చు. మీ మాటతీరు, చురుకుదనం వల్ల ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే మీ కృషి వల్ల పరిస్థితులను చక్కదిద్దుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం అవసరం. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ వారం ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. స్నేహితుల సహకారం వల్ల ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన పనులు విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల సంతోషంగా ఉంటారు. స్నేహితుల మద్ధతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి పెడితే విజయాలు సాధిస్తారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదలకు అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఆర్థికంగా అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ వారం బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో స్థిరమైన లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో పెద్దల సూచనలు ఉపయోగపడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు క్రమబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులు సృజనాత్మక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఈ వారం దానధర్మాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ వారం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపారులు లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో పరస్పర ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు చదువులో మంచి పురోగతి సాధిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Related Stories
Recommended image1
Zodiac Signs: డబ్బు సేవ్ చేయడంలో ఈ 4 రాశులవారు ముందుంటారు.. మీది ఏ రాశి?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేకం.. వీళ్లు లైఫ్‌లోకి వస్తే పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved