MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Rasi Phalalu: ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా?

Weekly Rasi Phalalu: ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా?

ఈ వార ఫలాలు 3.08.2025 నుంచి 9.08.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : Aug 03 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంత బంధువుల నుంచి ఒక శుభవార్త అందుతుంది. ఉద్యోగాల్లో ఉన్నత ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో ఇబ్బందులు కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు పొందుతారు. వారాంతంలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు పెరుగుతాయి.  

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. పిల్లల చదువు విషయాలకు సంబంధించిన ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల సహకారంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యన బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ వహించాలి. అప్పులు చేయకపోవడం మంచిది.  

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుంచి ఆసక్తికర సమాచారాన్ని సేకరిస్తారు. దూరప్రాంత బంధువులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలుపొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యన ప్రయాణాల్లో మార్గ అవరోధాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.  

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వారాంతంలో సోదరులతో అనుకోని విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.  

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలను రాజీ చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఉన్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి తొలగుతుంది. వారం చివరన ధన వ్యయ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.   

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

అవసరానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారాల్లో లోటుపాట్లు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆర్థిక విషయాల గురించి సన్నిహితులతో సంప్రదింపులు చేస్తారు. అప్పుల భారం అధికమవుతుంది. చిన్న చిన్న విషయాలకు తొందరపడటం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరులతోవాదన మంచిది కాదు. వారాంతంలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.  

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.వాహన వ్యాపారులకు లాభాలు ఉంటాయి. పిల్లల చదువుకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వారాంతంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికమవుతాయి.  

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్నివిషయాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధువర్గంతో సఖ్యత గా వ్యవహరిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కురిపిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి.  

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో డబ్బు పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రతికూలత పెరుగుతుంది.  

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. అప్పులు తీరుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో మంచి ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో సానుకూల ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. వారం మధ్యన కొన్ని పనుల్లో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. 

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలం. సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో కొత్త పద్ధతులను పాటించి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image2
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు!
Related Stories
Recommended image1
August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?
Recommended image2
August Horoscope: ఆగస్టులో అరుదైన గ్రహ యోగం.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved