MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం

వార ఫలాలు: ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ వారం ఓ రాశివారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు ధనాదాయం అకారణమైన కోపాల వలన కొత్త సమస్యలు నూతన పరిచయాలు ఏర్పడి కొత్త పనులకు శ్రీకారం.  కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

5 Min read
Author : ramya Sridhar
Published : Oct 02 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Horoscope

Horoscope

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం అతి సామాన్యంగా ఉంటుంది. కాస్తంత అప్రమత్తత అవసరం.  కుటుంబ వృద్ధి కొరకు తీసుకొని నిర్ణయాలు మంచి ఫలితాన్ని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో చేసిన పనుల్లో విజయం చేయి ఖర్చులు యందు ఆలోచించి నిర్ణయాలు చెడు స్నేహముల వలన కొత్త సమస్యలు వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రభుత్వ సంబంధిత పనులు చురుకుగా సాగును. వివాహాది ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ముందుకు రుణ శత్రువు బాధలు తీరి ఉపశమనం సోదరులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

313


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం కొన్ని జాగ్రత్తలు, భగవంతుడి పై దృష్టి పెట్టడం ద్వారా ఆపదలు నుంచి బయిటపడతారు.  భూ, గృహ క్రయవిక్రయాలలో ధన లాభం. నిరుద్యోగులకు మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు ధనాదాయం అకారణమైన కోపాల వలన కొత్త సమస్యలు నూతన పరిచయాలు ఏర్పడి కొత్త పనులకు శ్రీకారం.  కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రుణ బాధలు తీరి మానసిక ప్రశాంతత . సంతాన విషయంలో కొంత ఇబ్బందులు కలగవచ్చు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ వారం చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనుల్లో కదిలిక వస్తుంది.  ముఖ్యమైన పనులలో సన్నిహితుల యొక్క సహకారం తలపెట్టిన పనులు అడ్డంకులు ఏర్పడిన చివరికి పూర్తి ఉద్యోగులకు పై అధికారులతో అనవసరమైన ఆలోచనలతో విసుగు చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమిస్తారు.కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ధన లాభాలు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆరోగ్యము కొంత చికాకును కలిగిస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది.  సంఘము నందు అపకీర్తి. అనవసరమైన ఆవేశం, కలహాలు.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి.శుభవార్తలు వింటారు.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడింది లాభాలు పొందుతారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. గృహమునందు పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

613


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం మీ జీవితంలో ఓ ప్రత్యేకతను తీసుకువస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతిని సాధిస్తారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు తమ చదువుకు తగ్గ ప్రతిభ కనబరుస్తారు. అకారణమైన కోపతాపాలు కలహాలకు దూరంగా ఉండండి. స్థిరాసికొనుగోలుకు అనుకూలం. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడికి తగ్గ ధన లాభాలు పొందుతారు. నూతన ఆలోచనలను కార్యాచరణలో పెడతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రావాల్సిన బాకీలు ఆదర్శమైనప్పటికీ వసూలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. . పశ్చిమదిశ ప్రయణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీకు అద్బుతమైన ఫలితాలను సూచిస్తోంది. అనుకున్న పనులు సునాయాసంగా పూర్తి శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలవుతాయి.శ్రమాధిక్యం. అనవసరమైన కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రుల కలయిక. సన్నిహితుల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు.  సంఘము నందు మీ యొక్క కీర్తి గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారాలలో సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. కుటుంబ వృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారంలో చాలా కాలం గుర్తుండిపోయే సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి.  వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగండి. ఆర్థిక ఇబ్బందులు. కొంతమేర చేయవలసి రావచ్చు. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ప్రయాణం. వ్యాపార పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు. మనసునందు ఆందోళన. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం మీ జీవితంలో కొంత ప్రత్యేకతను తీసుకువస్తుంది.  శుభకార్యాల వలన ధనం ఖర్చు చేస్తారు. గృహం నందు ఆనందకరమైన వాతావరణం. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కొంతమేర రుణం చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు బాధిస్తాయి. భూ గృహ క్రయ విక్రయాలకు సానుకూలంగా ఉండును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.
 

1013


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం మీకు శుభవారం..అన్ని విధాలా అనుకూలం.  సంఘము నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినా చివరికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పై అధికారుల వలన చికాకులు. సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం చేకూరుతుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.   తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
 

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం మీరు కాస్తంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.  ధర్మ కార్యక్రమాలు చేస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మీ చేయు వలన ఇతరులకు ఇబ్బందులు కలగవచ్చు. అకాల భోజనం. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. బంధు వర్గంతో మనస్పర్ధలు. అధిక శ్రమ. వారాంతంలో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. చేతివృత్తుల వారు తమ పనిలో రాణిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సంఘం నందు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసి వచ్చే వారం  భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులను కలసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ధన లాభం. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మనసునందు ఆందోళన. చెడు వ్యసనాలకు స్నేహితులకు దూరంగా ఉండండి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

1313


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారం ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.  ఆదాయానికి మించిన ఖర్చులు. శారీరక శ్రమ. సన్నిహితులతో మనస్పర్ధలు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం లో జాగ్రత్త తీసుకొనవలెను. అనుకోని ప్రయాణాలలో లాభాలు చేకూరుతాయి. రుణ బాధలు కొంతమేర ఇబ్బంది కలిగిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరుగుతుంది. అకారణ కోపతాపాలకు దూరంగా ఉండండి. సంతాన విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. మనసునందు తెలియని ఆందోళన.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(28.3 ov)115/7
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved