MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలాలు: ఓ రాశి వారికి ఊహించని సంఘటనలు ఎదురౌతాయి

వారఫలాలు: ఓ రాశి వారికి ఊహించని సంఘటనలు ఎదురౌతాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  వృత్తి వ్యాపారము నందు సామాన్యమైన లాభము పొందవచ్చు. నమ్మిన వారి వలన నష్టం ఏర్పడుతుంది. 

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 27 2023, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

 
వార ఫలాలు : 27  ఆగస్ట్ 2023 నుంచి 02 సెప్టెంబర్  2023 వరకూ
 
  
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అన్ని విషయాలు యందు  ఓపిక శ్రద్ధ తోటి చేయవలెను. ఉద్యోగమునందు అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి.సమాజము నందు ఆచితూచి మాట్లాడు ట మంచిది. కుటుంబ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారము నందు సామాన్య లాభాలు లభిస్తాయి. సమాజము నందు అనుకోని అపవాదములు ఏర్పడగలవు. తలపెట్టిన కార్యక్రమాలలో ఆటంకములు కలుగుతాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇతరులను నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.మధ్యవర్తత్వం వహించడంలో జాగ్రత్తగా ఉండవలెను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు ‌. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చు.


ఈ వారం అశ్విని నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/  29-8మంగళవారం/31-8గురువారం/ 2-9శనివారం/

ఈ వారం   భరణి  నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/ 30-8బుధవారం/  1-9శుక్రవారం/ 

ఈ వారం   కృత్తిక    నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/   29-8మంగళవారం/31-8గురువారం/  2-9శనివారం/
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥
జీవిత భాగస్వామి తోటి చికాకులు రాకుండా సఖ్యతగా ఉండవలెను. ఉద్యోగం నందు అధికారుల యొక్క కోపానికి గురికావలసి వస్తుంది. విద్యార్థులు శ్రద్ధతో చదవగలిగే ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబం యందు అనవసరమైన కలహాలు ఏర్పడడం వలన మానసిక ఆందోళన ఏర్పడను. వ్యవహారాలు అనుకూలిచక  ప్రారంభించిన కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడి  చిరాకు పుట్టించును. ఇతరులతోటి వాగ్వాదములు కలహాలకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పుత్ర పుత్రికాదులతో సమస్యలు ఏర్పడను. వృత్తి వ్యాపారము నందు సామాన్యమైన లాభము పొందవచ్చు. నమ్మిన వారి వలన నష్టం ఏర్పడుతుంది. వృదా ప్రయాసాలకు లోను అవుతారు. అనుకోని పరిణామాలు వలనమానసిక ఉద్రేకతలు మానసిక వేదన ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి.


ఈ వారం కృత్తిక    నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/   29-8మంగళవారం/31-8గురువారం/  2-9శనివారం/

ఈ వారం   రోహిణి   నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 28-8సోమవారం/ 30-8బుధవారం/ 1-9శుక్రవారం/

ఈ వారం   మృగశిర   నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  29-8మంగళవారం/  31-8గురువారం/   2-9శనివారం/
 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
మీ శక్తి సామర్ధ్యాలు లకు శ్రమకు తగిన ప్రతిఫలం గుర్తింపు లభించును. గతంలో చేసిన రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారము నందు ఊహించని ధన లాభం కలుగుతుంది. సంతాన కుటుంబ అభివృద్ధి అన్ని విధాల బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు నశించి ఉపశమనం లభిస్తుంది. రావలసిన పాత బాకీలు వసూలు అగును. కేసులు వివాదాలు పరిష్కారాలు లభిస్తాయి. సమాజం నందు సంఘటనల వలన అనుకోని విధంగా మీకు లాభం చేకూరుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు.


ఈ వారం  మృగశిర  నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  29-8మంగళవారం/  31-8గురువారం/   2-9శనివారం/

ఈ వారం  ఆరుద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 29-8మంగళవారం/ 30-8బుధవారం/ 1-9శుక్రవారం/

ఈ వారం     పునర్వసు  నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/ 31-8గురువారం/  2-9శనివారం/

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
ప్రారంభం లో ఆగిపోయిన పనులు ప్రారంభం కాగలవు. విశేష కార్యాలు సాధిస్తారు. సమస్యలు నివృత్తి అయి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారమునందు ధన లాభం పొందుతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించును. ఆకస్మికంగా రావలసిన బాకీలు వసూలు అగును. విలాసవంతమైన  చిత్ర విచిత్రమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం నందు సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు. విందు వినోదాలు తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. మీ ప్రత్యర్ధులు పై పైచేయి చేయి సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ‌

ఈ వారం  పునర్వసు   నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/ 31-8గురువారం/  2-9శనివారం/

ఈ వారం   పుష్యమి   నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 29-8మంగళవారం/ 31-8గురువారం/ 1-9శుక్రవారం/

ఈ వారం  ఆశ్రేష   నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/1-9శుక్రవారం/  2-9శనివారం/

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥
చేయి వ్యవహారమునందు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పట్టుదల తోటి వ్యవహారాన్ని చక్కపెట్టవలెను. చెడు పనులకు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా పడతాయి. బందు వర్గము తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సంఘములో మీ మాటకు విలువ తగ్గును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. రుణ శత్రుపీడలు అధికంగా నుండును. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రము గా నుండును. కొన్ని సంఘటనలు వలన మానసికంగా బాధపడతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తగిన సమయానికి ఏదో విధంగా ధనం చేకూరును. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. ఆర్థికంగా కొంతమేర రుణాలు చేయవలసి వస్తుంది.


ఈ వారం   మఖ  నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/  29-8మంగళవారం/31-8గురువారం/ 2-9శనివారం/

ఈ వారం   పూ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/ 30-8బుధవారం/  1-9శుక్రవారం/ 

ఈ వారం    ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/   29-8మంగళవారం/31-8గురువారం/  2-9శనివారం/
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
చేయు వ్యవహారము నందు చాకచక్యంగా వ్యవహరించి పూర్తి చేయవలెను. బంధువులతో చికాకులు మాట పట్టింపులు ఏర్పడగలవు. కొన్ని సమస్యల యందు రాజీపడడం మంచిది. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించకూడదు. కలహాలకు వాగ్వాదం వివాదములు కి దూరంగా ఉండండి. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. స్థిరాస్తి విషయంలో తగాదాలు రావచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారములు యందు కష్టానికి తగ్గ లాభం దొరకడం కష్టంగా ఉండును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనస్సునందు భయముగా నుండుట. రావలసిన ధనము చేతికి అందక మానసిక అశాంతి  ఏర్పడుతుంది .


ఈ వారం ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/   29-8మంగళవారం/31-8గురువారం/  2-9శనివారం/

ఈ వారం    హస్త నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 28-8సోమవారం/ 30-8బుధవారం/ 1-9శుక్రవారం/

ఈ వారం  చిత్త  నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  29-8మంగళవారం/  31-8గురువారం/   2-9శనివారం/

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
గృహమునందు శుభకార్యాలు జరుగును.సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారం నందు నూతన ఉత్తేజం తోటి ముందుకు వెళ్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు సజావుగా జరుగును.రావలసిన బాకీలు ఆటంకాలు ఏర్పడిన చివరకు వసూలు అగును. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎటువంటి నూతన కార్యక్రమాలు తలపెట్టిన  విజయవంతం అగును. సమస్యలు తీరి జీవనం సౌఖ్యంగా గడుస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు.


ఈ వారం  చిత్త     నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  29-8మంగళవారం/  31-8గురువారం/   2-9శనివారం/

ఈ వారం స్వాతి     నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 29-8మంగళవారం/ 30-8బుధవారం/ 1-9శుక్రవారం/

ఈ వారం  విశాఖ    నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/ 31-8గురువారం/  2-9శనివారం/
 

812
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
శారీరకముగా ఒత్తిడి ఆటుపోటులు కలుగును. ప్రతి పనిలోనూ ఆలోచించి నిదానించి నిర్ణయాలు తీసుకొనవలెను. ఆదాయానికి మించి అనవసరమైన ఖర్చులు ఏర్పడను. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకొనివలెను. పరగృహ నివాసం భోజనం చేయవలసి వచ్చును. గృహమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. రుణ శత్రువాదులు వలన మానసికంగా బాధపడతారు. సమాజము నందు మీ మాటకు విలువ తగ్గును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు పెరుగును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును.


ఈ వారం   విశాఖ     నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/ 31-8గురువారం/  2-9శనివారం/

ఈ వారం  అనూరాధ    నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 29-8మంగళవారం/ 31-8గురువారం/ 1-9శుక్రవారం/

ఈ వారం   జ్యేష్ట    నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/1-9శుక్రవారం/  2-9శనివారం/

912
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈవారం జీవితం ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కనబరుస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమునందు అధికార అనుగ్రహము పొందగలరు. సమాజం నందు మంచి గుర్తింపు పొందుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉండును. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన కుటుంబ వృద్ధి కలుగుతుంది. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోర్టు కేసులు అనుకూలమైన తీర్పులు రావచ్చును.


ఈ వారం  మూల నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/  29-8మంగళవారం/31-8గురువారం/ 2-9శనివారం/

ఈ వారం పూ.షా      నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/ 30-8బుధవారం/  1-9శుక్రవారం/ 

ఈ వారం     ఉ.షా  నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/   29-8మంగళవారం/31-8గురువారం/  2-9శనివారం/
 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
పాత విషయాలు సంబంధించిన వివాదాలు తిరిగి పునరావృతం అవుతాయి. కొన్ని సమస్యల యందు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజము నందు మీ మీద వ్యతిరేకత వ్యాఖ్యానాలు చేస్తారు. ఇతరుల యొక్క విషయాలలో మధ్యవర్తిత్వం ఉండడం అంత మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు  మితిమీరు చేస్తారు. జాగ్రత్త అవసరము. మానసికంగా గందరగోళం గా ఉండును. ఇంటా బయటా ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగము పట్ల అనాసక్తిగా వ్యవహరిస్తారు. అకారణంగా వివాదాలు ఏర్పడగలవు.


ఈ వారం    ఉ.షా   నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/   29-8మంగళవారం/31-8గురువారం/  2-9శనివారం/

ఈ వారం  శ్రవణం      నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 28-8సోమవారం/ 30-8బుధవారం/ 1-9శుక్రవారం/

ఈ వారం   ధనిష్ఠ     నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  29-8మంగళవారం/  31-8గురువారం/   2-9శనివారం/
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
సంతోషకరమైన వార్తలు వింటారు.సమాజము నందు మీ మీద జనాలకు సదాభిప్రాయం ఏర్పడుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయత్నించిన కార్యాలు పూర్తవుతాయి. బంధుమిత్రదులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు అభివృద్ధికి సహకరిస్తాయి. వ్యాపారమునందు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వచ్చును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు.


ఈ వారం     ధనిష్ఠ   నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  29-8మంగళవారం/  31-8గురువారం/   2-9శనివారం/

ఈ వారం   శతభిషం     నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 29-8మంగళవారం/ 30-8బుధవారం/ 1-9శుక్రవారం/

ఈ వారం    పూ.భాద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/ 31-8గురువారం/  2-9శనివారం/

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
కొన్ని కీలకమైన సమస్యలలో విజయం సాధిస్తారు. సమాజము నందు ప్రజలలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. స్థిరాస్తి అభివృద్ధి విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండును. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉండును. కుటుంబమునందు మీ బాధ్యతలను సక్రమంగా  నిర్వహిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక సమస్య పరిష్కారం అగును. వృత్తి వ్యాపారము నందు మంచి లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నాల ఫలించును. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.

ఈ వారం    పూ.భాద్ర  నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/ 31-8గురువారం/  2-9శనివారం/

ఈ వారం    ఉ.భాద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-27-8ఆదివారం/ 29-8మంగళవారం/ 31-8గురువారం/ 1-9శుక్రవారం/

ఈ వారం   రేవతి    నక్షత్రం వారికి శుభదినములు:-28-8సోమవారం/  30-8బుధవారం/1-9శుక్రవారం/  2-9శనివారం/

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: డిసెంబర్‌లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved