MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలాలు: ఓ రాశి వారికి ఊహించని ధనలాభం

వారఫలాలు: ఓ రాశి వారికి ఊహించని ధనలాభం

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేయు పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు యందు జాగ్రత్తగా ఉండవలెను.

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 20 2023, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 02

daily horoscope 2023 New 02

వార ఫలాలు : 20  ఆగస్ట్ 2023 నుంచి 26 ఆగస్ట్  2023 వరకూ
 
  
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
గృహమునందు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంఘమునందు మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగును.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపార యందు ధన లాభం కలుగును.ఇతరులతోటి వాదనలు వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. వివాదాలకు దూరంగా ఉండండి
ఈ వారం అశ్విని నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/ 25-8శుక్రవారం/

ఈ వారం   భరణి  నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/ 23-8బుధవారం/ 25-8శుక్రవారం/  26-8శనివారం/

ఈ వారం   కృత్తిక    నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/   26-8శనివారం/

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥
ఈవారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్యములు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారములో  పెద్దలు సూచన మేరకు పెట్టుబడులు పెట్టవలెను. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను.  అన్నదమ్ముల తోటి సఖ్యతగా మెలగవలెను.ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క  సహాయ సహకారాలు అందుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేయు పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు యందు జాగ్రత్తగా ఉండవలెను.గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. శరీర ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును
ఈ వారం కృత్తిక    నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/   26-8శనివారం/

ఈ వారం   రోహిణి   నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  23-8బుధవారం/25-8శుక్రవారం/ 

ఈ వారం   మృగశిర   నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/24-8గురువారం/   26-8శనివారం/

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
కోపాన్ని అదుపు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో సంభాషణ  చేసేటప్పుడు మాటలతూలకొండ చూసుకోవాలి. బంధుమిత్రులతోటి కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చు. మానసికంగా బలహీనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి ధనం చేకూరును. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులలో పట్టుదల తోటి పూర్తి చేయాలి. గృహమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కోవాలి. వృత్తి వ్యాపారాల యందు సామాన్య లాభం. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యాలకు శ్రీకారం చేస్తారు
ఈ వారం  మృగశిర  నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/24-8గురువారం/   26-8శనివారం/

ఈ వారం  ఆరుద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 21-8సోమవారం/  23-8బుధవారం/ 25-8శుక్రవారం/

ఈ వారం     పునర్వసు  నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/26-8శనివారం/

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి అగును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహి జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూల వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అకారణంగా భాగోద్వేగం  చేత కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చును. వ్యాపారాలు యందు ధన లాభం కలుగును. ప్రయాణాలు అనుకూలించను. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభించును. ఉద్యోగమునందు కొద్దిపాటి ఇబ్బందులు ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించును. వారాంతంలో వ్యాపారంలో కొద్దిపాటి ధన నష్టం రావచ్చు. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండండి.
ఈ వారం  పునర్వసు   నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/26-8శనివారం/

ఈ వారం   పుష్యమి   నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 23-8బుధవారం/ 25-8శుక్రవారం/ 

ఈ వారం  ఆశ్రేష   నక్షత్రం వారికి శుభదినములు:- 21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/ 26-8శనివారం/


 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి. పెట్టుబడుల విషయంలో  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యమునందు శ్రద్ధ వహించవలెను. కొన్ని కొత్త సమస్యలు చికాకు పుట్టించును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. కోపాన్ని  అదుపులో ఉంచుకోవాలి. కీలకమైన సమస్యలను బుద్ధి బలం తోటి పరిష్కరించాలి. ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. వారాంతంలో బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. చేయు వ్యవహారాలు తెలివిగా వ్యవహరించవలెను.
ఈ వారం   మఖ  నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/ 25-8శుక్రవారం/

ఈ వారం   పూ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/ 23-8బుధవారం/ 25-8శుక్రవారం/  26-8శనివారం/

ఈ వారం    ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/   26-8శనివారం/
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
శారీరకంగా మానసికంగా బాగుంటుంది. కీలక వ్యవహారాల యందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. తలపెట్టిన అన్ని పనులు అనుకున్నట్లుగా జరుగును. పెట్టిన పెట్టుబడులకు మించి ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సంఘమునందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు.  ఉద్యోగమునందు పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వారాంతంలో బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గురించి ఆలోచనలు చేస్తారు
ఈ వారం ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/   26-8శనివారం/

ఈ వారం    హస్త నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  23-8బుధవారం/25-8శుక్రవారం/ 

ఈ వారం  చిత్త  నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/24-8గురువారం/   26-8శనివారం/
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. అనవసరమైన విషయాలతోటి సమయం వృధా చేయకండి. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. చెడు అలవాట్ల వలన కొత్త సమస్యలు ఏర్పడగలరు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించవలెను. వృత్తి వ్యాపారమందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. వివాదాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేట మంచిది. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండును. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు కలగవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు తీరి కొంతమేర ప్రశాంతత లభించును. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. వారాంతంలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యమునందు శ్రద్ధ వహించవలెను.
ఈ వారం  చిత్త     నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/24-8గురువారం/   26-8శనివారం/

ఈ వారం స్వాతి     నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 21-8సోమవారం/  23-8బుధవారం/ 25-8శుక్రవారం/

ఈ వారం  విశాఖ    నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/26-8శనివారం/
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
శుభవార్తల వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్న కార్యాలకు గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. కీలక పనుల యందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘమునందు మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలెను చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. వారాంతంలో పెట్టిన పెట్టుబడులకు మించి ధన లాభం కలుగుతుంది.
ఈ వారం   విశాఖ     నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/26-8శనివారం/

ఈ వారం  అనూరాధ    నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 23-8బుధవారం/ 25-8శుక్రవారం/ 

ఈ వారం   జ్యేష్ట    నక్షత్రం వారికి శుభదినములు:- 21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/ 26-8శనివారం/
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడి ప్రశాంతత లభించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు.  విలాస వస్తువులు కొనుగోలుకు  అధిక ధనం చేస్తారు. ఉద్యోగమునందు పని ఒత్తిడిలు ఎన్ని ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని సమస్యలు మానసిక మానసికంగా బాధ కలిగించవచ్చును. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వారాంతంలో వ్యాపారం నందు కొద్దిపాటి నష్టం కలిగించవచ్చును
ఈ వారం  మూల    నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/ 25-8శుక్రవారం/

ఈ వారం పూ.షా      నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/ 23-8బుధవారం/ 25-8శుక్రవారం/  26-8శనివారం/

ఈ వారం     ఉ.షా  నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/   26-8శనివారం/
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును. అధిక కోపం వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు. కొంత సమయాన్ని పిల్లలతోటి సరదాగా గడపండి. ఆరోగ్య సమస్యలు మీద తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగం నందు పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆకస్మిక అధిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఈ కారణం చేత మీయొక్క గౌరవం తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. సంతానం  అభివృద్ధిలోకి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపార యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.
ఈ వారం    ఉ.షా   నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/   26-8శనివారం/

ఈ వారం  శ్రవణం      నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  23-8బుధవారం/25-8శుక్రవారం/ 

ఈ వారం   ధనిష్ఠ     నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/24-8గురువారం/   26-8శనివారం/
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి వాదనలు  వలన కొత్త సమస్యలు ఏర్పడతాయి.  కొన్ని కీలకమైన సమస్యలు బుద్ధిబలంతోటి పరిష్కరించుకోవాలి. పనుల యందు శ్రమ ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువుల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేయ ఖర్చుల యందు జాగ్రత్త వహించాలి. సంఘం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. దీర్ఘకాలిక సమస్యలతో ప్రశాంతత లభించు.ను ప్రయాణాలు తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగమునందు సహోద్యోగులు వలన సహాయ సహకారాలు లభించును. మీరంటే గిట్టని వారి తోటి కొద్దిపాటి అపకారం జరగవచ్చు జాగ్రత్త. తలపెట్టిన పనులు పూర్తగును.

ఈ వారం     ధనిష్ఠ   నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/24-8గురువారం/   26-8శనివారం/

ఈ వారం   శతభిషం     నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 21-8సోమవారం/  23-8బుధవారం/ 25-8శుక్రవారం/

ఈ వారం    పూ.భాద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/ 22-8మంగళవారం/ 24-8గురువారం/26-8శనివారం/

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
గతంలో పెట్టిన నుండి మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగమనందు పెద్దల యొక్క మన్ననలు లభించను. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.  పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఇతరులతో వాదనలు మానండి. లేదంటే కొత్త సమస్యలు ఏర్పడగలవు. కొత్త సమస్యలు చికాకు పుట్టించును. దీర్ఘకాలిక అనారోగ్యములు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.వృత్తి వ్యాపారం యందు కొద్దిపాటి ధన నష్టం కలుగవచ్చు. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. మనసునందు ఆందోళనకరంగా ఉంటుంది. గృహ నిర్మాణాధిపనులో ఆటంకాలు ఏర్పడవచ్చు. వారాంతంలో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును

ఈ వారం    పూ.భాద్ర  నక్షత్రం వారికి శుభదినములు:-21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/26-8శనివారం/

ఈ వారం    ఉ.భాద్ర   నక్షత్రం వారికి శుభదినములు:-20-8ఆదివారం/ 22-8మంగళవారం/ 23-8బుధవారం/ 25-8శుక్రవారం/ 

ఈ వారం   రేవతి    నక్షత్రం వారికి శుభదినములు:- 21-8సోమవారం/  22-8మంగళవారం/ 24-8గురువారం/ 26-8శనివారం/

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved