MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope:వారంలో ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తీరతాయి

Weekly Horoscope:వారంలో ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తీరతాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు.బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘము నందు కీర్తి. ధన వస్తు వస్త్ర ప్రాప్తి. వృత్తి వ్యాపారములు యందు లాభం. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి చేస్తారు.

5 Min read
Author : ramya Sridhar
Published : Aug 14 2022, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం మీకు అన్ని విధాల కలిసి వస్తుంది. గృహం నందు శుభకార్యాలు.సంఘము నందు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. సోదరుల సహకారంతో పనులలో విజయం సాధిస్తారు. ఆందోళనగా ఉంటుంది.  చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అనుకోని కలహాలు. శుభకార్యాల వలన ధన వ్యయం. బంధుమిత్రుల కలయిక. ఉద్యోగం నందు పై అధికారుల ఒత్తిడి. ఇతరులకు సహాయం చేస్తారు. వారాంతంలో ధనలాభం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
 ఈ వారం మీకు అనుకూలమైనదే. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.బంధుమిత్రుల కలయిక. ఆకస్మిక ధన లాభం. ఉద్యోగాభివృద్ధి. సంఘంలో గౌరవం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. గృహమునందు శుభకార్యాలు. మిత్రులు,నమ్మిన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంఘంలో తెలివిగా వ్యవహారం చేస్తారు. ఉద్యోగం నందు కొన్ని ఇబ్బందులు. ఆరోగ్య, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. విష్ణుధ్యానం చేయండి. విష్ణు ఆలయాన్ని దర్శించండి.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వస్తు,వాహన ప్రాప్తి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సంఘమునందు తెలివిగా వ్యవహరించవలెను. అధిక ఖర్చులు. వృత్తి వ్యాపారములకు అనుకూలం. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ప్రయాణ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు. వివాహ ప్రయత్నాలలో ఆలస్యం. స్థిరాస్తి క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. దుర్గామాత అర్చనలు మంచిది.

513


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం మీరు అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు.బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘము నందు కీర్తి. ధన వస్తు వస్త్ర ప్రాప్తి. వృత్తి వ్యాపారములు యందు లాభం. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వారాంతంలో గృహమునందు శుభకార్యాచరణ. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ దేవిస్తోత్రాలు పఠించండి.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం మీకు అన్ని విధాల అనుకూలమైనదే. ధన ధాన్య వృద్ధి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు. గృహ నిర్మాణాలకు అనుకూలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉండటంతో ఊరట చెందుతారు. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వాహన సౌఖ్యం.  ఆదిత్య హృదయం పఠించండి.
 

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

ఈ వారం మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వృత్తి వ్యాపారం యందు లాభాలు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. మనసునందు ఆందోళన. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు తొలగి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలకు అనుకూలం. రుణ బాధలు తీరి ఊరట పొందుతారు. బంధుమిత్రుల కలయిక. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారం మీ దృష్టి దైవ కార్యక్రమాల వైపు మళ్లు తుంది. ఆధ్యాత్మిక సిద్ది. ధర్మ కార్యాచరణ చేస్తారు. ఆపదలు ఏర్పడును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గ్రహం నందు శుభకార్యా చరణ. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభాలు. రుణ బాధలు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఆంజనేయ దండకం పఠించండి
 

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మనసు చాంచల్యం. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సంతాన మూలకంగా లాభాలు. స్థిరాసి క్రయవిక్రయాలకు అనుకూలం. ఉద్యోగులకు అధికార ప్రాప్తి. రుణ శత్రు బాధలు తీరి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

1013


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.  కుటుంబము నందు చికాకులు. అనవసరమైన ప్రయాణాలు. సంఘము నందు కలహాలు. క్రయవిక్రయాలలో లాభాలు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి. దేవాలయ సందర్శన. ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. శివాష్టకం పఠించండి. శివాలయాన్ని దర్శించండి.
 

1113

 
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారాంతంలో బంధువుల నుండి శుభవార్తలు వింటారు. మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. సంఘమునందు గౌరవం. రుణ శత్రు బాధలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మనసు నందు ఆందోళన. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగము నందు చికాకులు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారంలో ముఖ్యమైన  పనులు కొంత నిదానంగా సాగుతాయి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు.దానధర్మాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు . ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో జాప్యం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ అభివృద్ధి. కుటుంబ వృద్ధి కోసం తగు నిర్ణయాలు తీసుకుంటారు.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ వారం ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.  రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. గృహం నందు శుభకార్యాచరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుంటారు.అనుకున్న పనులలో ఆటంకాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సోదరులతో మనస్పర్ధలు. సంతానమునకు విద్యా ఉద్యోగ అభివృద్ధి. ఆరోగ్య, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. విఘ్నేశ్వరుడు ను పూజించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved