MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ఉహించని మార్పులు

వార ఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ఉహించని మార్పులు

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 11 2022, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Aries Zodiac

Aries Zodiac

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1): శుభకార్యాచరణ.తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.మనస్సు నందు ఆందోళన.స్థిరాస్థి క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను. ఆర్దికపరమైన ఇబ్బందులు కొంతమేర చికాకు కలిగిస్తాయి. ఉద్యోగము నందు కొంత చికాకులు. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శుభవార్తలు వింటారు.నూతన వస్తు వాహన ప్రాప్తి.దీర్ఘకాలిక రోగముల నుండి కొంతమేర ఉపశమనం పొందుతారు. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Taurus Zodiac

Taurus Zodiac

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2): ఉద్యోగము నందు అభివృద్ధి.అనుకున్న పనులలో సంపూర్ణ విజయం లభిస్తుంది.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడగలవు.అకారణంగా కోపం, కలహాలు.వృత్తి వ్యాపారాలలో లాభాలు.కుటుంబం నందు చికాకులు.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.దూర ప్రయాణాలు. సంఘంలో మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు.పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.ఉహించని మార్పులు చోటుచేసుకుంటాయి.

313
Gemini Zodiac

Gemini Zodiac

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3): కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహము నందు శుభకార్యాచరణ.నమ్మినవారు మోసం చేయవచ్చు. జాగ్రత్త అవసరం.చేయు పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.. ఉద్యోగంలో పై అధికారుల మన్ననలు. సంఘము నందు అపకీర్తి. అంచనాలకు మించి అధిక ఖర్చులు.బంధు మిత్రులతో కలహాలు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. విలువైన వస్తువుల యందు జాగ్రత్త వహించాలి. చర, స్థిరాస్థుల విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవలెను.

413
Cancer Zodiac

Cancer Zodiac

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4): ఆదాయమార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో చికాకులు. నూతన వస్తు వాహన ప్రాప్తి.సంఘము నందు కీర్తి ప్రతిష్టలు.అనుకోని ప్రయాణాలు.దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కొంత ఉపశమనం. వారాంతంలో తలపెట్టిన పనులు పూర్తగును. పనులలో ఒత్తిడి, శ్రమాధికం. సోదరుల సహాయ సహకారాల కోసం సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.మీ పనుల యందు భాద్యత ఇతరులకు అప్పగించకండి.

513
Leo Zodiac

Leo Zodiac

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1): భూ గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధన లాభం.కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.అకారణంగా కోపం.సంఘంలో మీయొక్క ప్రవర్తన వలన కొన్ని సమస్యలు ఎదుర్కుంటారు.కొత్త కార్యాలకు ఆలోచనలు చేస్తారు. నూతన పరిచయాలు.ఉద్యోగ ప్రయత్నాలలో నిరాశ.స్థానచలనాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.వారాంతంలో అధిక ఖర్చులు.పిల్లల చదువు నందు శ్రద్ధ వహించవలెను.కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న ఋణ భాదలు తీరి ఉపసమనం లభిస్తుంది.

613
Virgo Zodiac

Virgo Zodiac

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2): తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగులకు పై అధికారులతో అనవసరమయిన కలహాలు. విద్యార్ధులు పట్టుదలతో చదవవలెను. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.ఇతరుల విషయంలో జోక్యం తగదు. రావలసిన పాత బాకీలు వసూలగును.మనస్సు నందు ఆందోళన. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి అప్పులు చేస్తారు. స్థిరాస్థి క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది.సంతానానికి ఉన్నత విద్యావకాశాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు.

713
Libra Zodiac

Libra Zodiac

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3): కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్ధికంగా బలంగా ఉన్నప్పటికీ అప్పులు చేయవలసి రావచ్చు.దూరప్రాంత ప్రయాణాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సంఘంలో తెలివిగా వ్యవహారం చేయాలి.స్తిరాస్థి వృద్ధి. మనస్స నందు తెలియని భాద.ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు.అనుకున్న పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. 

813
Scorpio Zodiac

Scorpio Zodiac

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4): బంధు మిత్రుల కలయిక. పెద్ద వాళ్ళతో స్నేహ సంబంధాలు బలపడతాయి. గృహము నందు శుభకార్యాలు. నూతన వస్తు వాహనప్రాప్తి. చేయు పనులలో ఆటంకాలు లేక నిర్విఘ్నంగా సాగుతాయి.మీ యొక్క శక్తి సామర్ధ్యాలకు తగిన గుర్తింపు దొరుకుతుంది. స్వల్ప ధన లాభాలు. వాహనాల విషయంలో మెలకువ అవసరం. సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి.

913
Sagittarius Zodiac

Sagittarius Zodiac

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1): నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆదాయానికి మించిన ఖర్చులు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. బంధు మిత్రులతో అనుకోని కలహాలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

1013
Capricorn Zodiac

Capricorn Zodiac

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2): భూ గృహ నిర్మాణాలకు అనుకూలం.ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు సమకూరుతుంది. అనవసరమైన  సంభాషణల వలన ఆపదలు  రావచ్చు. ఋణాలు తీరి కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. 

1113
Aquarius

Aquarius

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3): ధర్మ కార్యాలు, దాన ధర్మాలను చేస్తారు. అనవసమైన కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు  వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతానం అభివృద్ధి. శరీరము నందు నిస్సతువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సంఘం నందు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.శారీరక శ్రమ. పాత బాకీలు వసూలగును. మీ యొక్క ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

1213
Pisces Zodiac

Pisces Zodiac

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): ఆర్ధిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. సంఘంలో పెద్దవారి  సహకారంతో లాభాలు పొందుతారు. కుటుంబ వృద్ధి కొరకు తగిన  నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సామరస్యంగా వ్యవహరించాలి. స్తిరాస్థి క్రయవిక్రయాలలో తెలివిగా వ్యవహరించాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత వహించండి. జీవిత భాగస్వామితో సఖ్యతగా మేలగవలెను. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.వారాంతంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Recommended image2
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image3
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved