MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • weekly rashi phalalu : ఈ వారం రాశిఫలాలు(డిసెంబర్ 20 నుంచి 27వరకు) రాశిఫలాలు

weekly rashi phalalu : ఈ వారం రాశిఫలాలు(డిసెంబర్ 20 నుంచి 27వరకు) రాశిఫలాలు

కుంభ రాశివారు 20,21, తేదీలోల, మీనరాశివారు 22,23 తేదీలోల మేష రాశివారు 24,25, తేదీలోల వృషభరాశివారు 26,27 తేదీల్లో ముఖ్య నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

4 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 20 2019, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. అధికారులతో సంంధ బాంధవ్యాలుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. నిర్ణయాదులను ఆచి, తూచి తీసుకోవాల్సి వస్తుంది. శ్రమాధిక్యం ఏర్పడుతుంది. అనుకోని సమస్యలు వస్తాయి. గౌరవ లోపాలకు అవకాశం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. అనారోగ్య భావనలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. పోటీలు వ్యతిరేకతలు అధికం అవుతాయి.

212
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త అవసరం. విజయం సాధించినా కావాల్సిన సంతృప్తి లభించదు. శ్రమాధిక్యం ఏర్పడుతుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. వ్యర్థమైన ప్రయాణాలు చేస్తారు. తుబారా ఖర్చులు చేస్తారు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కార్యానుకూలత పెరుగుతుంది. పెద్దలతో కలిసి తిరిగే అవకాశం ఏర్పడుతుంది. గురువులను సేవిస్తారు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త పనుల నిర్వహణలో అప్రమత్తం.

312
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఆలోచనలకు అనుకూలం ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ప్రణాళికాబద్ధమైన జీవిత విధానం ఏర్పడుతుంది. ఒత్తిడి అధికం అవుతుంది. లాభాలపై ప్రత్యేకదృష్టి సారిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. సృజనాత్మకత పెరుగుతుంది. పెద్దలు అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. పోటీరంగంలో గుర్తింపు పెరుగుతుంది. కాంపిటీషన్‌కసలో విజయం సాధిస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. విందు వినోదాల్లో పాల్గొాంరు.

412
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆహార విహారాలపై దృష్టి పెరుగుతుంది. గృహ, వాహనాది ప్రయాణ సౌకర్యాలు శ్రమకు గురి చేసే అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. మాతృవర్గీయుల బంధువులతో సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. శారీరక ఒత్తిడులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాదుల విషయంలో శుభ పరిణమాలు ఏర్పడతాయి. పదోన్నతులు వస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు వస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ప్రణాళికలు ఫలిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.

512
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంప్రదింపులు ఏర్పడతాయి. అధికారికమైన సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. విద్యాత్మక అంశాలు, కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెంచుతారు. కొత్త వార్తలు వినే సూచనలు. కొంత మనసు కలత పడవచ్చు. ఉన్నత వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా డుపుతారు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమ ఉన్నా ఫలితం సంతృప్తినిస్తాయి. మాతృవర్గ బంధువులకు మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

612
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కొన్ని ఒత్తిడులుంటాయి. మాటల్లో అధికారిక ధోరణి తగ్గించుకోవాలి. నిల్వధనంపై ప్రత్యేకదృష్టి ఏర్పడుతుంది. ఊహించని సంఘటనలు వస్తాయి. శారీరక ఒత్తిడులు అధికం అవుతాయి. మనసు కల్లోలంగా అవుతుంది. మానసిక, భౌతిక ప్రమాదాలకు అవకాశం. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. మీడియా రంగం వారికి విశేష ఫలితాలు వస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి.

712
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. ఆత్మవిశ్వాసం ఉన్నా శ్రమాధిక్యం పెరుగుతుంది. కొంచెం అనారోగ్య భావన ఏర్పడుతుంది. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అధికారిక వ్యవహారాల్లో తలమునకలవుతారు. పితృవర్గ సంబంధీకులతో ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. ఆలోచనలు ఫలిస్తాయి. నిల్వధనం పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు.

812
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఖర్చులు పెట్టుబడులు ఇబ్బంది పెట్టే అవకాశం. విందు విహారాల కోసం కాలం, ధనం వెచ్చిస్తారు. అధికారిక ప్రయాణాలకు కూడా అవకాశం ఏర్పడుతుంది. విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తారు. పోటీలు ఒత్తిడులను అధిగమిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఆత్మ విశ్వాసంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. గౌరవం పెరుగుతుంది. అనేక బాధ్యతలుంటాయి. నిర్ణయాదులకు అనుకూలమైన సమయం. కార్యనిర్వహణలో సంతోషం ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. భాగస్వామితో అనుకూలంగా వ్యవహరిస్తారు.

912
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : లాభాలపై దృష్టి పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. విశ్రాంతి లభిస్తుంది. దాన ధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. వైజ్ఞానిక ధోరణి పెరుగుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులకూ అనుకూలమైన సమయం. శ్రమతో కార్యాలు చేస్తారు.

1012
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. పదోన్నతులకు అవకాశం ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపారం కాంట్రాక్ట్ రంగాలు విస్తరిస్తాయి. శ్రమ ఉన్నా ఫలితాలు లభిస్తాయి. కార్యనిర్వహణ దక్షత లభిస్తుంది. సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. పితృవర్గ సంబంధ బంధువుల వ్యవహారాలపై దృష్టి పెంచుతారు. లాభాలు సంతోషాన్ని సంతృప్తిని ఇస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు.

1112
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. సుదూర ప్రయాణ లక్ష్యాలు నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. అధికారిక వ్యవహారాలకు అనుకూలమైన సమయం. బాధ్యతలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడతుంది. కార్య నిర్వహణలో తల మునకలవుతారు. గౌరవం పెరుగుతుంది. సౌకర్యాలు సమకూర్చుకుంటా రు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం.

1212
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకోని సమస్యలుంటాయి. అధికారిక లోపాలకు అవకాశం. ఆరోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలు. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. మాటల్లో అధికారిక ధోరణి పెరుగుతుంది. సుదూర లక్ష్యాలు నెరవేరుతాయి. ఉన్నత పదవులు, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. పరిశోధన, వైజ్ఞానిక రంగాల వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. సంతోషం సంతృప్తి అన్ని పనుల్లోనూ లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Combust: మీన రాశిలో శని అస్తమయం.. ఈ రాశుల కష్టాల తీరిపోయినట్లే..!
Recommended image2
Sun Jupiter Conjunction: నవ పంచమ యోగం.. ఈ రాశులకు ధన లాభం
Recommended image3
Jupiter Transit 2026: కర్కాటక రాశిలో గురు సంచారం.. ఈ 5 రాశులవారు కష్టాల నుంచి గట్టెక్కినట్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved