వార ఫలాలు 25డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు
First Published Dec 25, 2020, 9:59 AM IST
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వారం మధ్యలో మానసిక అశాంతి. ఇంట్లో ఒత్తిడులు. కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరుగుతున్నది. వాస్తవానికి మన సాంప్రదాయ ప్రకారం ఉగాది పర్వదినం మనకు సంవత్సరాది అవుతుంది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి ప్రకృతిలో ఎలాంటి మార్పు జరగదు, కొత్తదనం ఏమి కనబడదు. అదే మన ఉగాదికి ప్రకృతిలో మార్పు, కొత్తదనం కనిపిస్తుంది. ఖగోళంలో మార్పు కనబడుతుంది కాబట్టి పంచంగ శ్రవణంనకు ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?