వారఫలితాలు జనవరి 22 శుక్రవారం నుండి 28 గురువారం 2021 వరకు

First Published Jan 22, 2021, 8:37 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. ఆర్థికంగా బలం చేకూరుతుంది.