వారఫలితాలు తేదీ ఫిబ్రవరి 19 శుక్రవారం నుండి 25 గురువారం 2021

First Published Feb 19, 2021, 9:29 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు.