వారఫలితాలు తేదీ డిసెంబర్ 18 శుక్రవారం నుండి 24 గురువారం 2020 వరకు
First Published Dec 18, 2020, 8:26 AM IST
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఇంతకాలం పడిన శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. కోర్టు వ్యవహారం ఒకటి కొలిక్కి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

గంథ్రాల ప్రాకారం.. ఏ రాశి వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే.. వారి లైంగిక జీవితం బాగుంటుందో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రాశివారు ఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం కూడా తెలుస్తుందట. ఎందుకంటే ప్రతి రాశిచక్రం దాని స్వంత లక్షణాలు, ఇష్టాలు మరియు అయిష్టాలను కలిగి ఉంటుంది, ఇవి ఇతరులకు భిన్నంగా ఉంటాయి. రాశిచక్రం ప్రకారం ఏ సెక్స్ స్థానాలు జీవిత ఆనందాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?