వారఫలితాలు తేదీ 15 జనవరి 2021 శుక్రవారం నుండి 21 గురువారం వరకు

First Published Jan 15, 2021, 10:07 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  స్థిరాస్తి వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తీరి ఒడ్డునపడతారు.