వారఫలితాలు 11 డిసెంబర్ శుక్రవారం నుండి డిసెంబర్ 17 గురువారం 2020

First Published Dec 11, 2020, 9:22 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త పదవులు దక్కే సూచనలు. పలుకుబడి మరింత పెంచుకుంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. సంఘంలో విశేష ఖ్యాతి పొందుతారు. బంధువులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఉద్యోగాలలో ఇబ్బందులు, అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. కొన్ని సందర్భాల్లో చికాకులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త పదవులు దక్కే సూచనలు. పలుకుబడి మరింత పెంచుకుంటారు. హామీలు నిలుపుకునేందుకు కొంత శ్రమిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఉద్యోగాయత్నాలు నిదానంగా సాగుతాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. మంచి విషయాలు చెప్పినా ఎదుటవారు అపార్థం చేసుకునే వీలున్నందున ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. పరిస్థితులు అనుకూలించవు. ఆస్తులు విషయంలో వివాదాలు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలబాటలో నడుస్తారు. పారిశ్రామికవర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. పరిస్థితులను అనుకూలమైన రీతిలో మార్చుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబంలో మీమాటే అందరూ శిరసావహిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు పొందుతారు. కళారంగం వారికి  ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అత్యంత కీలక సమాచారం అందుతుంది. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి ఊరట చెందుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది..

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా గందరగోళం తొలగుతుంది. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మరింత అనుకూలిస్తాయి. అనుకున్న వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. ఆస్తుల వ్యవహారాలలో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కొన్ని సమస్యలు ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. పరిస్థితులు అనుకూలించి కాస్త ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో మీ ఆశయాలు నెరవేరతాయి. రాజకీయవర్గాలకు అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు అత్యంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో చర్చలు జరుపుతారు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కోర్టుల్లోని కొన్ని వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని అవాంతరాలు తొలగుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం కొన్ని అంచనాలను నిజం చేసుకుంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల కృషి కొంత ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. మీ సేవానిరతిని అందరూ ప్రశంసిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనయోగం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?