ఏ రాశివారు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
వీరు బ్యూటీ గురించి, స్కిన్ కేర్, అందానికి సంబంధించిన టిప్స్, బెస్ట్ రెస్టారెంట్లు, కేఫేలు వంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు.

Zodiac Sign
1.మేష రాశి...
మేష రాశివారు గూగుల్ లో ఎక్కువగా క్రీడలు, ఫిట్నెస్, లేదా యాక్షన్ మూవీస్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. వారి వెబ్ హిస్టరీ ఓపెన్ చేస్తే కూడా ఇవే బయటపడటాయి. వీరు ఎక్కువగా వీటి గురించే తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు.
Zodiac Sign
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి అందంపై ఆసక్తి చాలా ఎక్కువ. కాబట్టి వీరు ఇలాంటి విషయాల గురించే గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. వీరు బ్యూటీ గురించి, స్కిన్ కేర్, అందానికి సంబంధించిన టిప్స్, బెస్ట్ రెస్టారెంట్లు, కేఫేలు వంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వీరి వెబ్ సెర్చ్ చేసినా ఇదే దొరుకుతుంది.
Zodiac Sign
3.మిథున రాశి...
మిథున రాశి ఎక్కువగా... సినిమాలు, ఓటీటీ షోలు, ఓటీటీ వెబ్ సిరీస్ వాటి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు... చనిపోయిన తర్వాత ఎవరెవరు ఏడుస్తారు..? ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అలాంటివి కూడా వీరు సెర్చ్ చేస్తారు.
Zodiac Sign
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ఎక్కువగా ఫుడ్ మీద ఆసక్తి ఎక్కువ. కాబట్టి వారు.. గూగుల్ లో ఫుడ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. లేదంటే.. ఏవైనా మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటారు. లదేంటే... ఏవైనా షాపింగ్ గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు.
Zodiac Sign
5.సింహ రాశి..
సింహ రాశివారు ఎక్కువగా సువాసనను ఇష్టపడతారు. కాబట్టి వీరు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెడితే సువాసనలు వెదజల్లుతాయి అనేవి తెలుసుకోవాలని చూస్తారు. అంటే క్యాండిల్స్, పర్ఫ్యూమ్స్ లాంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే మేకప్, సైకలాజికల్ బ్లాగ్స్ చదువుతూ ఉంటారు.
Zodiac Sign
6.కన్య రాశి..
కన్య రాశివారికి జీవితం పట్ల, లక్ష్యం పట్ల ఫోకస్ ఎక్కువ. అందుకే... ఈ రాశివారు ఎక్కువగా ఉద్యోగం, పనికి సంబంధించిన వాటిని సెర్చ్ చేస్తూ ఉంటారు. లేదంటే... స్లాండప్ కామెడీ లాంటివి చూస్తూ ఉంటారు.
Zodiac Sign
7.తుల రాశి..
తుల రాశివారు ఫ్యాషన్, రాజకీయాలు, థియేటర్ వంటి విషయాల గురించి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ వెతుకుతారు. లేదంటే.. ఆన్ లైన్ లో కుక్కింగ్ టిప్స్ వంటివి వెతుకుతూ ఉటారు.
Zodiac Sign
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి సైన్స్ ఫిక్షన్ గురించి ఆసక్తి ఎక్కువ. కాబట్టి.... ఈ రాశివారు వాటికి సంబంధించిన వీడియెలు, ఆర్టికల్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు, పోర్న్ గురించి కూడా వీరు చూస్తూ ఉంటారు.
Zodiac Sign
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారికి విదేశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. కాబట్టి ఈ రాశివారు విదేశాల గురించి, ట్రావెలింగ్ రూట్స్, డబ్బులు ఎలా సేవ్ చేయాలి అనే విషయాల గురించి వీరు సెర్చ్ చేస్తూ ఉంటారు.
Zodiac Sign
10.మకర రాశి..
మకర రాశివారు వివిధ రకాల కోర్సుల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు, పలు విషయాల గురించి వెతకడం లాంటివి వీరు ఎక్కువగా చేస్తారు.
Zodiac Sign
11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఎక్కువగా రాజకీయాలు, సొసైటీ వాటి గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా సినిమాలు వంటి వాటి గురించి కూడా వీరు ఎక్కువగా సెర్చ్ చేస్తారు.
Zodiac Sign
12.మీన రాశి...
మీన రాశివారు ఎక్కువగా స్కిన్ కేర్. బ్యూటీ, కుకింగ్, లైఫ్ గురించి ప్రశ్నలు లాంటి వాటి గురించి ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. చరిత్రకు సంబంధించిన విషయాల గురించి కూడా వీరు సెర్చ్ చేస్తారు.