MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac sign: ఈ రాశి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇదే...!

Zodiac sign: ఈ రాశి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇదే...!

చెడ్డవారు అనుకునే వ్యక్తి లో కూడా.. కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అందరూ నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయాలు వారి దగ్గర ఉండవచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం...  ఏ రాశి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఓసారి చూద్దాం... 

3 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2022, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు ఉంటాయి. అయితే.. ఆ ఉన్న మంచి, చెడులో ఏది ఎక్కువ శాతం ఉంటే.. వారిని ఆకేటగిరిలోకి నెట్టేస్తాం. మనం చాలా చెడ్డవారు అనుకునే వ్యక్తి లో కూడా.. కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అందరూ నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయాలు వారి దగ్గర ఉండవచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం...  ఏ రాశి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213


1.మేష రాశి...

మేష రాశివారి దగ్గర నుంచి జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాన్ని నేర్చుకోవచ్చు. ఈ రాశివారికి స్పాంటేనియస్ చాలా ఎక్కువ. జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో వీరికి తెలిసినంత బాగా మరొకరికి తెలీదు. వీరి దగ్గర నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు.
 

313

2.వృషభ రాశి..
జీవితంలో ఎక్కువ విలువలు ఎలా కలిగి ఉండాలో... జీవితంలో అన్ని విషయాల్లో బెటర్ గా ఉండాలో వృషభ రాశి నుంచి నేర్చుకోవచ్చు. దొరికిన దానితో తృప్తి పడకుండా.. సాధించగల సత్తా ఉన్నప్పుడు సాధించడం ఈ రాశి నుంచి నేర్చుకోవచ్చు.
 

413

3.మిథున రాశి...
జీవితంలో ఎప్పుడూ సరదాగా ఉండటం ఎలాగో ఈ రాశి నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి విషయంలోనూ సీరియస్ గా ఉండటం కాకుండా.. అప్పుడప్పుడు సరదాగా ఉండటం కూడా మిథున రాశి నుంచి నేర్చుకోవచ్చు.
 

513

4.కర్కాటక రాశి...
జీవితం మొత్తం పనితో గడపడమే కాదు... ఎదుటివారిని ప్రేమించడం ఎలాగో.. ఈ రాశివారి నుంచి నేర్చుకోవాలి. జీవితంలో ఎదుటివారిని ప్రేమించడంతో పాటు.. ఆ ప్రేమను ఎప్పటికప్పుడు వారితో పంచుకునే అలవాటు కూడా ఉండాలి. అది ఈ రాశి నుంచి నేర్చుకోవాలి.
 

613

5.సింహ రాశి...
జీవితంలో మనం ఎలాంటి పరిస్థితితుల్లో ఉన్నా.. మనపై మనకు నమ్మకం ఉండాలి. మీ పై మీకే నమ్మకం లేకుంటే.. ఇతరులకు నమ్మకం  ఉండటం చాలా కష్టం. కాబట్టి..జీవితంలో ఎలా కాన్పిడెంట్ గా ఉండాలో ఈ రాశివారి నుంచి నేర్చుకోవచ్చు.

713

6.కన్య రాశి...
అందరికీ.. అన్ని సమయాలు కలిసి రాకపోవచ్చు. వరస్ట్ టైమ్ కూడా ఉంటుంది. అలాంటి బ్యాడ్ టైమ్ లో ఉన్న స్నేహితులు, బంధువులకు అండగా నిలపడి.. వారిని ఆదుకోవడం ఎలాగో... కన్య రాశి నుంచి నేర్చుకోవచ్చు.

813

7.తుల రాశి..
ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండటం ఈ రాశివారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. వీరు ఎలాంటి గొడవలు లాంటివి జరిగినా.. ఆ పరిస్థితిని ఎలా కామ్ చేయాలో ఈ రాశివారికి బాగా తెలుసు.

913

8.వృశ్చిక రాశి....
ఈ రాశి వారి నుంచి జీవితంలో ఎలా కష్టపడాలో నేర్చుకోవచ్చు. వీరు తాము కష్టపడటమే కాదు.. ఎదుటివారిని మోటివేట్ చేయడం కూడా వీరికి బాగా తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటిని తట్టుకొని నిలపడటం వీరికి బాగా తెలుసు. ఈ రాశి నుంచి ఈ విషయం నేర్చుకోవచ్చు.

1013

9.ధనస్సు రాశి...
ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండటం కాకుండా...  కొత్త విషయాలను ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలో.. ఈ రాశివారికి బాగా తెలుసు. ఈ రాశివారి నుంచి ఆ విషయం నేర్చుకోవచ్చు.

1113

10.మకర రాశి..
ఈ రాశివారు అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్ గా ఉంటారు. తమను తాము రక్షించుకోవడంతో పాటు.. తమ చుట్టూ ఉన్నవారిని , తాము ప్రేమించే వారిని సైతం ఎలాంటి పరిస్థితుల్లో నైనా అండగా ఉంటారు. ఈ రాశివారి నుంచి ఈ విషయం నేర్చుకోవచ్చు.
 

1213

11.కుంభ రాశి...
ఈ రాశివారికి జీవితంలో గొప్పగా ఎలా ఉండాలో బాగా తలుసు. తమ లక్ష్యాలను అస్సలు మర్చిపోరు. కాబట్టి.. ఈ రాశి నుంచి మనం ఈ విషయం నేర్చుకుంటే.. జీవితంలో ముందుకు సాగుతాం.

1313

12.మీన రాశి...
నీ పై నువ్వు నమ్మకం పెంచుకోవడం ఎలాగో.. ఈ రాశి వారిని చూసి నేర్చుకోవచ్చు. జీవితంలో మంచి, చెడులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ.. ఏవి వచ్చినా.. ఆనందంగా.. ఇతరులను ప్రేమిస్తూ ఉండటం ఎలాగో వీరిని చూసి నేర్చుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved