MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశం... ఓ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!

సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశం... ఓ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!

శుక్ర గ్రహం.. జులై 17వ తేదీ నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తోంది. ఇలా ప్రవేశించడం వల్ల ఏ రాశులు ఎలా ప్రభావితమౌతాయో ఇప్పుడు చూద్దాం..

2 Min read
ramya Sridhar
Published : Jul 17 2021, 12:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

శుక్ర గ్రహం.. అందం, ప్రేమ, రొమాన్స్, సౌకర్యాలకు పుట్టినిల్లు. సౌర వ్యవస్థనే శాసించే గ్రహాలలో ఈ శుక్రుడు ఒకటి. కాగా.. ఈ శుక్ర గ్రహం.. జులై 17వ తేదీ నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తోంది. ఇలా ప్రవేశించడం వల్ల ఏ రాశులు ఎలా ప్రభావితమౌతాయో ఇప్పుడు చూద్దాం..

213

1.మేష రాశి..

శుక్రుడు... సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశివారికి అంతా మంచే జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామికి మరింత దగ్గరౌతారు. సింగిల్స్.. తమ సోల్ మేట్ ని కనుగొనే అవకాశం ఉంటుంది. క్రియేటివ్ రంగంలోకి ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. వారి భవిష్యత్తు మరింత అందంగా మారుతుంది.

313

2.వృషభ రాశి..
వృషభ రాశివారు తమ కుటుంబం పట్ల మరింత ఎక్కువ అంకిత భావాన్ని పెంచుకుంటారు. ఇంటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరంగా మరో మెట్టుపైకి ఎక్కనున్నారు. ఆర్థికంగానూ వృద్ధి చెందనున్నారు. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి.

413

3. మిథున రాశి..
మిథున రాశివారు వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. మీ కృషికి తగిన ప్రశంసలు అందుకుంటారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కష్టకాలంలో సహాయసహకారాలు అందుతాయి. భాగస్వామితో మరింత ప్రేమగా వ్యవహరిస్తారు.

513

4. కర్కాటక రాశి..
ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు చేయడానికి అనుకూల సమయం. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే.. అదృష్టం కలిసి వస్తుంది.

613

5. సింహ రాశి..
ఈ రాశిలోకే శుక్రుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి.. ఈ రాశివారికి అంతా మంచి కాలం నడుస్తుందని అర్థం. ప్రతి విషయంలోనూ అంతా అనుకూలంగానే జరుగుతుంది. రొమాంటిక్ లైఫ్ మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు.

713

6.కన్య రాశి..
ఈ రాశివారు సాధారణంగా కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ కోసం.. మీ ప్రియమైన వారి కోసం లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు. అనుకూల సమయం నడుస్తుంది.

813

7. తుల రాశి..
సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వారి కోరికలన్నీ ఒక దాని తర్వాత మరొకటి తీరుతాయి. అన్ని పనులు ప్రశాంతంగా జరుగుతాయి. కొత్త ప్రేమలు పుట్టుకువస్తాయి.

913

8. వృశ్చిక రాశి..
వ్యాపారం పరంగా ఈ రాశివారికి ఇది అనుకూల సమయం. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. అయితే.. వ్యక్తిగత జీవితం అంత సజావుగా సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

1013

9. ధనస్సు..

ఈ సమయంలో ఈ రాశివారు ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు. వారిని ఎక్కువగా ప్రేమించేది ఎవరు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.  ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

1113

10. మకర రాశి..
ఈ రాశివారు చాలా కష్టపడే తత్వం ఎక్కువ. అన్ని విషయాల్లోనూ చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ శుక్ర గ్రహం.. సింహ రాశిలోకి ప్రయాణించడం వల్ల మకర రాశివారికి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే.. మంచి ఫలితాలు రావడానికి మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.

1213

11. కుంభ రాశి.
వివాహితులకు ఈ సమయంలో చాలా మంచి చేస్తుంది. జీవిత భాగస్వామితో మరింత ఎక్కువగా బంధం బలపడుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది మరింత అనుకూల సమయం. ఎక్కువ ఆర్థికంగా ఎదుగుతారు. అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. స్నేహితులు పెరుగుతారు.

1313

12. మీన రాశి..
ఈ రాశివారికి ఈ సమయంలో ఎత్తుపల్లాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులతో కూడా ఎలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. అప్పులపాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. అయితే.. ఈ కాలాన్ని వెంటనే అధిగమిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved