MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!

Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!

Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుఖసంతోషాలు, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు నేడు (సెప్టెంబర్ 11న) నక్షత్రం మారనున్నాడు. దానివల్ల కొన్ని రాశులవారికి ఇబ్బందులు తప్పవు. మరి ఆ రాశులేంటో, వారు ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 11 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శుక్రుడి నక్షత్ర మార్పు
Image Credit : Asianet News

శుక్రుడి నక్షత్ర మార్పు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు (సెప్టెంబర్ 11)న శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. రాహువు అధిపతిగా ఉన్న స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉందట. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Chatgpt

మేష రాశి

మేష రాశివారికి శుక్రుడి సంచారం ఏడో స్థానంలో ఉంటుంది. దానివల్ల దాంపత్య, భాగస్వామ్య సంబంధాల్లో చిన్న విషయాలకే విభేదాలు, అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఇతరులకు ఇవ్వడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

35
వృశ్చిక రాశి
Image Credit : Chatgpt

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శుక్రుడి సంచారం పన్నెండో స్థానంలో ఉంటుంది. ఈ ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరిగి, ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం లేని విషయాలకు డబ్బు ఖర్చు చేయకుండా ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిది. అలాగే శత్రువులు, ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

45
మకర రాశి
Image Credit : Chatgpt

మకర రాశి

మకర రాశివారికి శుక్రుడి సంచారం పదో ఇంట్లో జరుగుతుంది. ఈ ప్రభావంతో ఉద్యోగ, వృత్తి జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆఫీసులో సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండాలి. మీకు వ్యతిరేకంగా కుట్రలు లేదా అపార్థాలు సృష్టించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీ భవిష్యత్ ప్రణాళికలు, ముఖ్యమైన నిర్ణయాలను ప్రతి ఒక్కరితో పంచుకోకుండా గోప్యంగా ఉంచడం మంచిది.

55
మీన రాశి
Image Credit : CHatgpt

మీన రాశి

మీన రాశివారికి శుక్రుడి సంచారం ఎనిమిదో ఇంట్లో ఉంటుంది. దానివల్ల కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్క్‌తో కూడిన పెట్టుబడుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి.. ఖర్చులు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఈ సమయంలో కొత్త పనులు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభించకపోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
October Horoscope: అక్టోబర్ మాస ఫలాలు.. ఓ రాశివారు స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!
Related Stories
Recommended image1
Money Plant Vastu: మనీ ప్లాంట్ ని ఏ రోజున, ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved