MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఇంట్లో పగిలిన వస్తువులు ఉంచొచ్చా..? వాస్తు ప్రకారం ఏం చేయాలి?

ఇంట్లో పగిలిన వస్తువులు ఉంచొచ్చా..? వాస్తు ప్రకారం ఏం చేయాలి?

ఇంట్లో ఎవైనా చినిగిపోయిన.. ఇరిగిపోయిన వస్తువులు అంటే.. అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ని పెంచుతుంది. కాబట్టి.. నెలకొకసారి ఇంట్లోని చినిగిపోయిన , విరిగిపోయిన వస్తువులను తీసేస్తూ ఉండాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 19 2021, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వాస్తుని కొందరు నమ్ముతారు.. కొందరు అసలు పట్టించుకోరు. కానీ.. నమ్మేవారు మాత్రం..ఈ చిట్కాలు ఫాలో అయితే.. ఇంట్లోని చిరాకు, అశాంతిని పూర్తిగా తొలగించుకోవచ్చు. చాలా మందికి ఇంట్లో అసలు మనశ్శాంతి లేదని.. అన్ని నష్టాలే జరుగుతున్నాయంటూ బాధపడిపోతూ ఉంటారు. మీరు కూడా ఆ కోవలోకి చెందిన వారైతే ఈ  కింది ఈ వాస్తు మార్పులు చేసుకుంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కొన్ని వాస్తు మార్పులతో ఇంట్లోని నెగిటివిటీని పారదోలి.. అంతా మంచి జరిగేలా చేయవచ్చని చెబుతున్నారు. అదేంటో ఓసారి చూస్తే..

39

ఇంట్లో నెగిటివిటీ తొలగిపోవాలంటే.. ముందుగా మీలోని నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.  సాధ్యమైనంత వరకు అంతా బాగానే ఉంది.. మేము బాగానే ఉన్నామని నమ్మాలి. ‘ నా  వద్ద ఉన్నవాటితో నేను తృప్తిగా ఉన్నాను.’ ‘ నేను సంతోషంగా ఉన్నాను. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు.’ ఇలాంటి పదాలను తరచూ మనుసులో అనుకుంటూ ఉండాలట. దాని వల్ల కొంత మనలో ఉన్న అసంతృప్తి తగ్గుతుంది.
 

49

ఇంట్లో ఎవైనా చినిగిపోయిన.. ఇరిగిపోయిన వస్తువులు అంటే.. అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ని పెంచుతుంది. కాబట్టి.. నెలకొకసారి ఇంట్లోని చినిగిపోయిన , విరిగిపోయిన వస్తువులను తీసేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గే అవాకశం ఉంటుంది.
 

59

వారానికి ఒకసారి సముద్రపు ఉప్పు ని నీటిలో వేసి  ఆ నీటితో స్నానం చేయాలి. అలా చేయడం వల్ల కూడా  నెగిటివిటీ తగ్గుతుంది.

69

ఇంట్లో పాలో సాంటో స్టిక్స్ పెట్టుకోవడం మంచిది. అవి చూడటానికి అగరవత్తులాగే ఉంటాయి. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించిన వారం అవుతారు.

79

గుడిలో లేదా.. ఏదైనా ధ్యాన కేంద్రంలో దీపం వెలిగించడం లాంటివి చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గి.. చిరాకు, కోపం లాంటివి తగ్గుతాయి

89

ఇంట్లో పవిత్ర జలం చల్లుకోవడం.. కర్పూరం వెలిగించడం, ఇంటి ముందు స్పటిక కట్టడం లాంటివి చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గే అవకాశం ఉంటుంది.

99

ఇక ముఖ్యంగా ఎప్పుడూ నెగిటివ్ గురించే మాట్లాడేవారిని ఎంత వీలైంత అంత దూరం పెట్టుకోవాలి.  ఎక్కువ పాజిటివిని నమ్మితే.. అంతా మంచే జరుగుతుందని నమ్మాలి. ఈ మార్పులు చేసుకుంటే.. మీకు అంతా మంచే జరుగుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి బంధువులతో గొడవలు తప్పవు.. జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved