ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇలా చేస్తే.. ఉద్యోగం పక్కా..!

First Published Apr 27, 2021, 12:26 PM IST

కొందరికి వెంటనే ఉద్యోగం వచ్చినా.. మరికొందరికి మాత్రం  ఎంత ప్రయత్నించినా... టాలెంట్ ఉన్నా కూడా ఉద్యోగం రాదు. అలాంటి వారు వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకుంటే.. వెంటనే ఉద్యోగం సాధించవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.