MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి కొద్దిగా ఇబ్బందికరమైన రోజు,పనుల్లో మందకొడి

Today Horoscope: ఓ రాశివారికి కొద్దిగా ఇబ్బందికరమైన రోజు,పనుల్లో మందకొడి

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేయు పని వారితో ఇబ్బందులుంటాయి. 

9 Min read
Author : ramya Sridhar
Published : Dec 09 2023, 04:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 07

daily horoscope 2023 New 07

9-12-2023,  శనివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సాధన తార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.( అన్ని పనులలో విజయం సాధిస్తారు)

భరణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. ( పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

కృత్తిక నక్షత్రం వారికి (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేయు పని వారితో ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలు లో వ్యతిరేక  ఏర్పడి నష్టపోతారు.  సమాజంలో  గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరం.ఓం శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఆనందంగా గడుపుతారు)

రోహిణి నక్షత్రం వారికి (విపత్తార)పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ప్రతి పని ఆలోచించి చేయవలెను)

మృగశిర నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(అన్ని విధాల బాగుంటుంది)

దిన ఫలం:-నూతన కార్య  ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రులు కలయిక. వృత్తి వ్యాపారాలు లో ధన    కలుగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు వసూలు అవును. సంతానం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అసత్యానికి దూరంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి.ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(అన్ని విధాల బాగుంటుంది)

ఆరుద్ర నక్షత్రం వారికి  (జన్మతార)ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.( సామాన్యంగా ఉండును.)

పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభించును. విందు  వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామి తోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల యొక్క ఆదరణ పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

పుష్యమి నక్షత్రం వారికి (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు. నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

ఆశ్రేష నక్షత్రం వారికి (నైదనతార)ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ( జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-చేయు వ్యవహారంలో సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. సంఘంలో మీ మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా నుండును. ఎదుటివారిపై  దౌర్జన్యంగా వ్యవహరించడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. మిత్రత్వం దూరం చేసుకోవద్దు. కీలకమైన సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు తగ్గును. తొందరపాటు పనుల వలన చేయి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. క్రయవిక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (సాధన తార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.( పనులలో విజయం సాధిస్తారు)

పూ.ఫ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారము నందు ధననష్టము. ( పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:- సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అవును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి కాగలవు.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఓం మహాలక్ష్మ్యై నమః నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

హస్త నక్షత్రం వారికి  (విపత్తార)పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. ( ప్రతి పని ఆలోచించి చేయవలెను)

చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.( అన్ని విధాల బాగుంటుంది)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు తో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. సంతానం తో ప్రతికూలత వాతావరణం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధువర్గంతో మనస్పర్థలు రావచ్చు. మానసిక  భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టంగా ఉంటుంది. అన్నదమ్ముల తోటి సఖ్యత గా ఉండవలెను. ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్ని విధాల బాగుంటుంది)

స్వాతి నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.( సామాన్యంగా ఉండును.)

విశాఖ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(సామాన్యంగా ఉండగలదు)

దిన ఫలం:-చికాకులు అధికం గా ఉండును. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేర ధన లాభం కనబడటం కష్టంగా ఉంటుంది.నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. వ్యవహారాలు లో తప్పు దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ మార్గాలు ఆలోచనలు చేస్తారు. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో చేసే పనులు ఫలిస్తాయి. సమాజములో అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. మానసికంగా భయంగా ఉండును.శత్రువులచే ఇబ్బందులు లకు గురి అవుతారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉండగలదు)

అనూరాధ నక్షత్రం వారికి (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును. శుభవార్తలు వింటారు. (అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

జ్యేష్ట నక్షత్రము వారికి (నైదనతార)ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ( జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అవును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.  ప్రయాణాలు అనుకూలించును. విద్యార్థులు తమ ప్రతిభ పాటలు కనబరుస్తారు. కీలకమైన సమస్య పరిష్కారం అవును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
తారాబలం
మూల నక్షత్రము వారికి (సాధన తార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.( పనులలో విజయం సాధిస్తారు)

పూ.షా  నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.షా నక్షత్రము వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-సమాజంలో ఉన్నత శ్రేణి వ్యక్తులచే పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కీలకమైన సమస్య కలవరము పెట్టవచ్చును  .జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి  (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

శ్రవణం నక్షత్రము వారికి (విపత్తార)పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధననష్టం రాగలదు. (ప్రతి పని ఆలోచించి చేయవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.( అన్ని విధాల బాగుంటుంది)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనవసరమైన విషయాల తోటి సమయం వృధా చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. మిత్రులతో సఖ్యత గా ఉండవలెను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో  శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు. కోపం అదుపులో ఉంచుకుని వ్యవహారాన్ని చక్కబెట్టు కొనవలెను.  ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(అన్ని విధాల బాగుంటుంది)

శతభిషం నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను.వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారుల తోటి విరోధాలు రావచ్చు.( సామాన్యంగా ఉండును.)

పూ.భా నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం లభించును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోద విలాసాలకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనుల్లో బంధువులు సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉండును. నూతన వ్యాపార ఆలోచనలు చర్చలు జరుపుతారు. నూతన పరిచయాలు కలిసివస్తాయి. మానసికంగా  ప్రశాంతంగా ఉంటుంది. ‍‍‍‌ఆనందంగా గడుపుతారు. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును. శుభవార్తలు వింటారు. ( అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి (నైదనతార)ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. (జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-అధికారుల తో పేచీలు రావచ్చు. ఎదుటి వారిపై ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి. మిత్రుల వలన నమ్మకద్రోహం జరగవచ్చు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టపడి న వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును. చేయు వ్యవహారాల  లో ఆచితూచి అడుగులు వేయవలెను.సమాజములో మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved