MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 07 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రయాణంతో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- మీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఒక విషయంలో గొడవలొస్తాయి. ఉద్యోగులు మాటలు పడాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- విలువైన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది.వృత్తి వ్యాపారులు  మంచి లాభాలను పొందుతారు. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి కలిగే యోగం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అన్నదమ్ములతో ఆస్థికి సంబంధించిన గొడవలు జరుగుతాయి. బంధుమిత్రులతో గొడవలు సర్దుమనుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-ఉద్యోగులకు పనిభారం పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు లాభాదాయకంగా ఉంటాయి. బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాల్లో కొనసాగుతాయి. అప్పుల నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. 
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-అప్పులు తీర్చుతారు. ఆర్థిక ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటి నిర్మాణ పనులను మొదలుపెడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. మొదలుపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అవరానికి డబ్బు సహాయం పొందుతారు. 
 

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి నిర్ణయం ప్రయోజనకంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.  విలువైన వస్తువులను కొంటారు. నిరుద్యోగులు మరిన్ని ప్రయత్నాలు చేయాలి. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- అనుకున్న విధంగా మీ ఆర్థిక పరిస్థితి ఉండదు. వచ్చిన అవకాశాలను నిరుద్యోగులు చేజార్చుకుంటారు. కుటుంబ సభ్యలుతో చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. దైవ దర్శనం చేసుకుంటారు. 
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-భూమికి సంబంధించిన  గొడవలు సర్దుమనుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఉన్నపాటుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రతిభ అధికారులకు తెలుస్తుంది. సమాజ సేవలో పాల్గొంటారు. 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- సంఘ సేవలో పాల్గొనడం వల్ల మీ విలువ మరింత పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన వాహనం కొనే యోగం కనిపిస్తోంది. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటేనే మంచిది. మొదలుపెట్టిన పనులు నత్తనడకన ముందుకు సాగుతాయి.  ఇతరులతో వివాదాలొచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు పనిలో ఇబ్బంది పడతారు. పిల్లల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. వ్యాపారం లాభాల్లో నడుస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved