MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివాళ్లు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు

Today Horoscope: ఓ రాశివాళ్లు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 07 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

7-4-2024, ఆదివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

భరణి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

కృత్తిక నక్షత్రం వారికి  ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు )వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి.వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగును.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తి అగును.శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4 రోహిణి 1 2 3 4 మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం.

మృగశిర నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

దిన ఫలం:-శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.గొడవలు కు వాగ్వి వివాదాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాలలో  అధికారుల తో సమస్యలు రాగలవు.చేసే పని యందు ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.వృత్తి  వ్యాపారాలు సామాన్యం.  ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు.
పునర్వసు నక్షత్రం వారికి జన్మతార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి .

దిన ఫలం:-ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు పొందుతారు.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి.ఆరోగ్యం అనుకూలించును.అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.కుటుంబం లో ఆనందకరమైన వాతావరణం.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు.ధనాదాయ విషయంలో లోటు ఉండదు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు.

ఆశ్రేష నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-ఉద్యోగాలలో  అధికారుల నుంచి గౌరవం లభిస్తుంది.తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.చేయు వ్యవహారాలు సజావుగా సాగుతాయి.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.గృహంలో సుఖశాంతులు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం ధన్య లక్ష్మ్యై  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు )వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.కుటుంబ వ్యవహారాలు లో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలు రాగలవు.చేసే పనుల్లో అసహనం నిరుత్సాహం ఏర్పడును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం.

చిత్త నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

దిన ఫలం:-ఆదాయం మార్గాలు అన్వేషణ చేస్తారు.ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ఉన్నతమైన వ్యక్తి యొక్క సహాయ సహకారం లభిస్తుంది.ప్రతి చిన్న విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. రావలసిన బాకీలు వసూలు అవును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఓం నమః శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు.

విశాఖ నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి .

దిన ఫలం:-చేయి పనులు అనుకూలం గా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందుతారు.ఆవేశపూరిత నిర్ణయానికి  పట్టుదలకు దూరంగా ఉండాలి.ఆర్థికపరంగా లాభము కలుగును. కుటుంబంలో  అనుకూలమైన వాతావరణం.  పిల్లలు శుభవార్తలు తీసుకు వస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు.

జ్యేష్ట నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.గృహ సంబంధ విషయాలు అనుకూల వాతావరణం.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉన్నతాధికారుల నుంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

పూ.షాడ  నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

ఉ.షాడ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-కుటుంబము లో  చికాకులు గా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉండును.గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరకంగా మానసికంగా బలహీన ముగా నుండును.ఓం నమః శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం.

ధనిష్ఠ నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందగలరు. ప్రయాణాలు అనుకూలించును.చేసే పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలం.కుటుంబ సౌఖ్యం లభించును.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం పొందుతారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తో సత్సంబంధాలు మెరుగుపడతాయి.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు.

పూ.భాద్ర నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి .

దిన ఫలం:-తల పట్టిన పనులు ఆలస్యంగా జరుగును.మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును.వ్యాపారంలో ధన నష్టము.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.గృహోపకరణాలు నిమిత్తం ఖర్చు చేస్తారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులు తో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ-దూ .ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర  నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు.

రేవతి నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-చేయు పనులు లో శారీరక శ్రమ పెరుగుతుంది.మానసికంగా భయాందోళన ఉంటుంది. కుటుంబ సమస్యలు రావచ్చు.వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో  అధికారులు యొక్క ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా వుండును.పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.కుటుంబ వ్యవహారాలు చిరాకుగా ఉంటుంది.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved