MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారి చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవదు

Today Horoscope: ఓ రాశివారి చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవదు

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 06 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

 
6-6-2024 గురువారం  మీ రాశి ఫలాలు 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ముఖ్యమైన పనులను ప్రారంభించకపోవడమే మంచిది. దూరప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనానికి కుటుంబంతో సహా వెళతారు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోతారు. ఉద్యోగులకు ఈ రోజు బాగుంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. దీంతో మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. శుభకార్యాల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- కుటుంబ బాధ్యతలు పెరగడంతో బాగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారంలో స్థిరత్వం ఉండదు. పనులు సజావుగా సాగవు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఎలాంటి లాభాలు ఉండవు. తోబుట్టువులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఈ రోజు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆస్థుల విషయాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఆస్థుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. రుణాలు చేసే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో మాటపట్టింపులు వస్తాయి. దైవసన్నిదిలో ఉంటారు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశాలను పొందుతారు. మీ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. ఇది సమాజంలో మీ గుర్తింపును పెంచుతుంది. సన్నిహితుల సూచనలు, సలహాలు మీకు ఉపయోగపడతాయి. వ్యాపారాలు కష్టాల నుంచి బయటపడి మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వీరితో రోజంతా ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల మీరు కొత్త సమాచారాన్ని తెలుసుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం సానుకూలంగా సాగుతుంది. ధనప్రాప్తి యోగం ఉంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. పాత అప్పులను తీర్చడానికి కొత్త రుణాలను తీసుకుంటారు. ఇది మీపై రుణబారాన్ని పెంచుతుంది. వ్యాపారాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది నష్టాన్ని కలిగిస్తుంది. ఇంటివాతావరణం చిరాకు కలిగిస్తుంది. ఉద్యోగులు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఇంటి బాధ్యతలు పెరగడంలో ప్రశాంతత కరువవుతుంది. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో సఖ్యత గా కరువవుతుంది. ఇంటి బాధ్యతలు పెరగడంతో విశ్రాంతి ఉండదు. వ్యాపార భాగస్వాముల మధ్య వాగ్వాదం ఏర్పడుతుంది. బంధువులతో గొడవలు అవుతాయి. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవదు. ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిది. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు పొందుతారు. ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. `

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- మీ మాటతీరుతో సమాజంలో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు మీ గుర్తింపును పెంచుతాయి. అన్నదమ్ముల నుంచి డబ్బు సహాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. దైవచింతనలో ఉండటం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. 
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- వ్యాపారంలో భాగస్వాముల మధ్య వాగ్వాదాలు వస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంట్లో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువు విషయంలో మీరు నిరాశ చెందుతారు. చిన్ననాటి మిత్రులతో రోజంతా ఆనందంగా గడుపుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved