MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఖర్చులు బాగా పెరుగుతాయి

Today Horoscope: ఓ రాశివారికి ఖర్చులు బాగా పెరుగుతాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 06 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-చాలా రోజులుగా ఉన్న సమస్యలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్థికి సంబంధించిన గొడవలు సర్దుమనుగుతాయి. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ప్రోత్సాహకాలను అందుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా ఉంటాయి. ఉన్నపాటున ప్రయాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. కుటుంబంలో చిరాకు కలిగించే వాతావారణం ఉంటుంది. వ్యాపారులకు లాభాలు రాక డీలా పడతారు. ఉద్యోగులు అధికారులతో మాటలు పడతారు. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-కొత్త పనులను శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనే యోగం ఉంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది. 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు పూర్తి కావడానికి బాగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో గొడవలు అవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. దైవ చింతనలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. అధికారులతో ఉద్యోగం విషయం గురించి చర్చిస్తారు. 
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఈ రోజు ధనలాభం కలిగే యోగం ఉంది. గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ఇంటి నిర్మాణ పనులు మొదలుపెడతారు. ఉద్యోగులు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కొన్ని రోజులుగా సాగుతున్న వివాదాలు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి తేరుకుంటాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. దైవ చింతనలో పాల్గొంటారు.

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. బంధుమిత్రులతో అనుకోని వివాదాలు వస్తాయి. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగవు.  అకస్మత్తుగా ప్రయాణం చేసే సూచనలు ఉన్నాయి. దైవ దర్శణం చేసుకుంటారు. మీ వ్యాపార పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉంటాయి. ఒత్తిడి నుంచి ఉద్యోగులు కాస్త ఉపశమనం పొందుతారు. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అన్నదమ్ములతో గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఇష్ట దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతాయి. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఇంట్లో శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే బాగుంటుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆస్థి కొనుగోలు విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- భూమికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనులను సజావుగా ముందుకు సాగుతాయి. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడతారు. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అధికారులతో ఉద్యోగులకు కొత్త సమస్యలు వస్తాయి. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఇంట్లో వాతావరణం చిరాకు కలిగిస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడతారు. కొన్నిపనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved