MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

Today Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 05 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో ఉన్న గొడవలు, కొట్లాటలు సర్దుమనుగుతాయి. ఎన్నో ఏండ్లుగా పూర్తి కాని పనులు కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో పూర్తి అవుతాయి. వృత్తి  వ్యాపారాలకు ఉన్న సమస్యలు ఒకరి జోక్యంతో పరిష్కరించబడతాయి.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు.మీ మంచితనం సమాజంలో మీ విలువను పెంచుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  ఉద్యోగులు అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది.  వృత్తి  వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ప్రముఖ వ్యక్తుల పరిచయాలు మీకు లాభాలు పొందేలా చేస్తాయి. వృత్తి  వ్యాపారులు అనుకోని లాభాలను అర్జిస్తారు. ఈ రోజు విలువైన వస్తు వస్తువులను కొనే యోగం ఉన్నది. ఇంటి నిర్మాణ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మునపటితో పోలిస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి  వ్యాపారాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీంతో చిన్నపాటి లాభాలను పొందుతారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు.  మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. 
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-జీవిత భాగస్వామి నిర్ణయం తీసుకుంటే వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉన్నది. వృత్తి  ఉద్యోగుల కష్టానికి సరైన ఫలితం పొందుతారు.మొదలుపెట్టన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-వృత్తి  ఉద్యోగులకు పనిభారం బాగా పెరుగుతుంది. అయినా పనులను చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఈ రోజు విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన గొడవలు సర్దుమనుగుతాయి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు.ఈ రోజు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు. జరిగిన గొడవలను మర్చిపోతారు. ప్రముఖులతో మీ పరిచయాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు  కార్యరూపం దాల్చుతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలనే మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి  ఉద్యోగులు ఈ రోజు శుభవార్త వింటారు. విలువైన వస్తువులను కొనే సూచన ఉన్నది. 
 

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. అన్నదమ్ములతో సంతోషంగా గడుపుతారు. వృత్తి  వ్యాపారులు మంచి పురోగతి పొందుతారు. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఇంటి పక్కవారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. గొడవలు మీ విలువను తగ్గిస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద నష్టాన్ని చవిచూస్తారు. దీర్ఘకాలిక అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ప్రయాణాలు మీకు లాభాదాయకంగా ఉంటాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులకు విశ్రాంతి ఉంటుంది. 
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. వృత్తి  వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికిరాదు. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. అయినా వీరు ఈ రోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: ఈ రోజు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్థికి సంబంధించి ఉన్న గొడవలు ఒకరి జోక్యంతో పరిష్కరించడతాయి. సమాజంలో ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి.  ఇంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. కొత్త వాహనం కొంటారు. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వసూలు కావు అనుకున్న బాకీలు వసూలవడంతో ఆనందంగా ఉంటారు. వృత్తి  వ్యాపారాలు ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఒకరి వల్ల ఉద్యోగ అవకాశం పొందుతారు. మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved