MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి వస్తుంది

Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి వస్తుంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 04 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఇంట్లో చిన్నపాటి గొడవలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నష్టాలు కలిగిస్తాయి. మొదలుపెట్టిన పనులు అంతంత మాత్రమే సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. వృత్తి  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.  ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- నూతన వస్తు వాహనాలను కొనే యోగం ఉంది. వృత్తి  వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మొదలుపెట్టిన పనులను చకచకా పూర్తి చూస్తారు. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- సంఘ సేవలో పాల్గొంటారు. ఇది మీకు సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. పెట్టుబడుల విషయంలో వ్యాపారులు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి.  ఒక విషయంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. ఉద్యోగులకు ఈ రోజు కలిసి రాదు.  నిరుద్యోగులు ప్రయత్నం సరిగ్గా చేయరు. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఆర్థిక విషయాలు మీకు మంచి లాభాలను కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. వృత్తి  ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- పుణ్యక్షేత్రాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెలతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరు అవుతారు.  మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. 
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ఉన్నపాటుగా మీరు ఊహించిన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఇంటికి సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఇంటా బయట మీ బాధ్యతలు పెరుగుతాయి. దీంతో మీకు విశ్రాంతి కరువు అవుతుంది. ఇంట్లో వారు మీకు వ్యతిరేకంగా మారుతారు. ఉద్యోగులు అధికారులచే మాటలు పడాల్సి వస్తుంది. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-  మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. ఒకరి జోక్యంతో ఆస్థిక సంబంధించిన గొడవ సర్దుమనుగుతుంది.  నూతన వ్యాపారం ద్వారా మంచి లాభాలను అర్జిస్తారు. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది.  నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.  ఉద్యోగులు శుభవార్త వింటారు. 

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు.  వృత్తి వ్యాపారులు బాగా కష్టపడతారు. అయినా ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.  అనుకోని కారణాల వల్ల మొదలుపెట్టాల్సిన పనులను వాయిదా వేస్తారు. ఉద్యోగులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకోని సమస్యలు వస్తాయి. దైవ దర్శణం చేసుకుంటారు. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-బంధుమిత్రుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. వ్యాపారులకు ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారుల సొంత నిర్ణయాలు బెడిసి కొడతాయి. ఉద్యోగులకు ఈ రోజు సాధారణంగా గడిచిపోతుంది. 
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఇంట్లో మీ మాట విలువ పెరుగుతుంది. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.మీరు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభాదాయకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: చాలా కాలంగా మిగిలిపోయిన పనులన్నీ ఈ రోజు పూర్తవుతాయి. అవసరానికి ఆప్తుల నుంచి డబ్బు సహాయం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.  ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయినా అవసరానికి సహాయం పొందుతారు. వృత్తి  వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. దైవ చింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఒక విషయంలో గొడవపడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి కాక ఒత్తిడికి గురవుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved