MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు..

Today Horoscope: ఓ రాశివారు కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు..

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 03 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఆనందంగా ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికి రాదు. దీనివల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. ప్రయాణాల వల్ల ఖర్చు తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఇష్టదైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఒకరి నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలోనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో నడుస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఈ రోజు సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళతారు. నిరుద్యోగులను మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- కుటుంబ సభ్యలు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇది ఇంట్లో ఏ ఒక్కరినీ ప్రశాంతంగా ఉండనివ్వదు. దైవ దర్శనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. వృత్తి వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-దైవ చింతన పెరుగుతుంది. అన్నదమ్ముల మద్య వాగ్వాదం జరుగుతుంది. మొదలుపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అప్పుల వేధింపులు ఎక్కువ అవుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో గొడవ జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో  ఒత్తిడికి లోనవుతారు. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-మీరు అనుకుంటున్న సమయం వచ్చింది. ఈ రోజు నూతన వాహనం కొనే యోగం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ భాగస్వామి తన సహాయ సహకారాలను అందిస్తుంది. వృత్తి, ఉద్యోగులు ఆశించిన లాభాలను పొందుతారు. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారులు సొంత నిర్ణయాల ప్రకారమే పనిచేయడం మంచిది. వృత్తి, ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే మంచి గుర్తింపు పొందుతారు.  వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-వృత్తి వ్యాపారులకు కొత్త సమస్యలు చుట్టుకుంటాయి. ఉద్యోగులకు అధనపు బాధ్యతలు నెత్తిన పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్న విషయానికి మాట పడాల్సి వస్తుంది. ఆదాయం తక్కువగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతో గొడవలయ్యే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- బంధువులతో అకారణంగా మాట పడాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల పరిస్థితి అంతగా బాగుండదు. మొదలుపెట్టిన పనుల్లో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం విషయంలో ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది. నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మీ మంచితనంతో ఇంటాబయట మీ విలువను పెంచుకుంటారు. ప్రయాణాలు లాభాదాయకంగా ఉంటాయి.  ఇంటి నిర్మాణ పనులు చకచకా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా అన్నింటినీ అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. 
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అవసరానికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. వృత్తి వ్యాపారులు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మాటల వల్ల బాధపడతారు. ఉద్యోగులకు ఈ రోజంతా చిరాగ్గా పూర్తవుతుంది.నిరుద్యోగులు సరైన ప్రయత్నాలు చేయరు. దైవ దర్శనం చేసుకుంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved