MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope: ఓ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 03 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఇన్నాళ్లుగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ప్రయాణాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అన్నదమ్ముల నుంచి డబ్బుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగుపడుతుంది. మొదలుపెట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి.వృత్తి  ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- అనవసరపు ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి  వ్యాపారాలు కొన్నినిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో  ఒక విషయంలో గొడవలు జరుగుతాయి. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ఇంటికి సంబంధించిన మీ ఆలోచనలను అమలు చేస్తారు. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంతో కలిసి ఈ రోజు ఆనందంగా గడుపుతారు. మునపటితో పోలిస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల అండదండలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఆర్థిక విషయాలు మీకు మంచి లాభాలను కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. వృత్తి  ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  బంధుమిత్రుల నుంచి మంచి సమాచారం తెలుసుకుంటారు. ఒకరి జోక్యంతో గొడవలు ముగిసిపోతాయి. వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వృత్తి  ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- అనుకోని ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. భూమి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు పొందుతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనుల్లో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి.  అయినా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. 
 

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- వృత్తి  ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. ఉద్యోగులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అయినా సమస్యలన్నింటిని  దాటుతారు. ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. ఇంటికి దూర బంధువులు వస్తారు. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు.ఆస్థికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంటారు. అన్నదమ్ముల నుంచి మంచి సహాయ సహకారాలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- వృత్తి  ఉద్యోగులు ఈ రోజు శుభవార్త వింటారు. ఇంట్లోకి విలువైన వస్తువులను కొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోధాల్లో పాల్గొంటారు. అప్పుల బాధల నుంచి మెల్లె మెల్లెగా బయటపడతారు. వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-  ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలంతో అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి  వ్యాపారాలు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా.. అవసరానికి డబ్బు సహాయం పొందుతారు. నిరుద్యోగులు తమ కష్టంతో మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు.పిల్లలు చదువులో రాణిస్తారు. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇంట్లో పెద్దల సహాయ సహకారాలు మీకు ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనే సూచనలు ఉన్నాయి. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి  ఉద్యోగులు లాభాలను అర్జిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved