MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ధనప్రాప్తి యోగం ఉంది

Today Horoscope: ఓ రాశివారికి ధనప్రాప్తి యోగం ఉంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 31 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.  వృత్తి  వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.  ఉద్యోగులు అధికారుల అండదండలు పొందుతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం విషయంలో మీ సొంత నిర్ణయాలనే అమలు చేయడం మంచిది. మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అందుకే వాటిని ప్రారంభించకపోవడమే మంచిది. ఇంట్లో ఒత్తిడి కలిగించే వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. విద్యార్థులు ఎంత కష్టపడ్డా విజయం సాధించడంలో విఫలమవుతారు. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ఈ రోజు వింధు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అవసరానికి ధన సహాయం పొందుతారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార విస్తరణ మీరు అనుకున్నట్టే ఉంటుంది. నిరుద్యోగులు ఈ రోజు శుభవార్త వింటారు. 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగుపడుతుంది. నూతన వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది. అనుకున్న సమయానికే మీరు మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు కలిసి వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో వివాదాలుంటాయి. వృత్తి  వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి.  మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- రుణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.  వృత్తి  ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయినా అధైర్యపడకుండా ముందుకు సాగుతారు. ఒక విషయంలో బంధువులతో మాట పడతారు. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుడతారు. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- కుటుంబ సభ్యుల నుంచి మంచి శుభవార్త వింటారు. ధనప్రాప్తి యోగం ఉంది. చిన్న నాటి స్నేహితులను కలుసుకోవడంతో ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. సంఘంలో ప్రముఖ  వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి  ఉద్యోగులకు ఇన్నాళ్లుగా ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలను కొనే సూచన ఉన్నది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు.  మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చుతారు. భూమి క్రయ విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు.  వ్యాపారులకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- మానసిక సమస్యలతో శారీరక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఒక విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడాల్సి వస్తుంది.  ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. వృత్తి  వ్యాపారులు అంతంత మాత్రమే ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-  బంధువుల మాటలు బాధిస్తాయి.  ప్రయాణాల వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. పాత బాకీలను తీర్చడానికి కొత్త అప్పులను చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.  వృత్తి  వ్యాపారులు నష్టాల్లో ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు కలిసి రాదు. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:  ఈ రోజు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనులను సకాలంలోనే పూర్తి చేస్తారు. భూమికి సంబంధించిన క్రయ  విక్రయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగులు బాగా ఒత్తిడికి లోనవుతారు. 
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-  ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఆస్థికి సంబంధించిన గొడవలు  జరుగుతాయి. వృత్తి  వ్యాపారులు అనుకున్న విధంగా ఉండవు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మీకు వ్యతిరేకంగానే ఉంటుంది. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగులు తొందర పడి నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved