MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి అప్పుల బాధలు ఎక్కువవుతాయి

Today Horoscope: ఓ రాశివారికి అప్పుల బాధలు ఎక్కువవుతాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 30 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఈ రోజు ఏ రంగాల వారికి కూడా అనుకూలంగా ఉండదు. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రులతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దీంతో చేసిన అప్పులను తీర్చగలుగుతారు. విజయం మీ సొంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగులు పదోన్నతి శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాల్లో ఉంటారు. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.  వృత్తి,  ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు నూతన కర్యాక్రమానికి శ్రీకారం  చుడతారు. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఈ రోజు ఎలాంటి ప్రయాణాలకైనా దూరంగా ఉండటమే మంచిది. బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయం వింటారు. ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. వృత్తి, ఉద్యోగులు ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. దీంతో పై అధికారులచే మాటలు పడాల్సి వస్తుంది. పని బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం అంతంత మాత్రమే ఉంటుంది. 
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఆరోజు ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే వాహన ప్రయాణం చేయకపోవడే మంచిది. కుటుంబ సభ్యులు వింతగా ప్రవర్తిస్తారు. అప్పుల బాధలు పెరుగతాయి. ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. అవసరానికి డబ్బు సహాయం పొందుతారు.  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దీంతో ఆగిపోయిన చాలా పనులు పూర్తవుతాయి. అప్పులను తీర్చుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఆర్థికంగా మీ పరిస్థితి బాగుంటుంది. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-అన్నదమ్ములతో మీ బంధం బలంగా ఉంటుంది. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభాదాయకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగులు ఆనందంగా ఉంటారు. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇంటా, బయట మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటమే మేలు. పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులను చేయాల్సి ఉంటుంది. బంధు మిత్రులతో గొడవలు అవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగులు అధికారుల మాటలు పడాల్సి వస్తుంది. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ముఖ్యమైన విషయాల్లో ఆచీతూచీ నిర్ణయం తీసుకోండి. లేదంటే మీరు ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారాలు ఏ మాత్రం బాగుండవు. ఉద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. 
 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావారణం ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. మీ మంచి ప్రవర్తనకు అందరూ ఆకర్శితులవుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుకుంటారు. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. 
 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-డబ్బుకు సంబంధించిన విషయాల్లో అన్నదమ్ములతో అనుకోని సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇతరులతో అనవసరపు వాగ్వాదం చేయడం సరికాదు. వ్యాపారం విస్తరణలో ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో గొడవలు అవుతాయి. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వృత్తి, వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. పాత అప్పులన్నింటినీ తీర్చగలుగుతారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆస్థికి సంబంధించిన వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved