MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి మానసిక ప్రశాంతత

Today Horoscope: ఓ రాశివారికి మానసిక ప్రశాంతత

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

4 Min read
Author : ramya Sridhar
Published : Jul 02 2024, 05:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని, భరణి,కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దినఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి.ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది.పలుకుబడి పెరుగుతుంది.విద్యార్థులు ప్రతిభా కనబరుస్తారు.ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలం.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళనకలిగిస్తుంది.బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)


దినఫలం:-కుటుంబ సభ్యులతో శుభకార్యం ఆలోచనలు చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలం.మానసిక ప్రశాంతత పొందగలరు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవును.ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)


దినఫలం:-ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి.శ్రమ అధికమైనా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలించును.నూతన ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి.రావలసిన బాకీలు వసూలు అవును.నూతన పరిచయాలు తో పనులు పూర్తి అగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఓం సద్గురు సాయినాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దినఫలం:-వృత్తి వ్యాపారాల్లో  ఇబ్బందులు ను అధిగమిస్తారు. ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రుణ సమస్యలు పెరగవచ్చు.వ్యవహారములలో ఓర్పు వహించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడగలవు. కలహాలకు దూరంగా ఉండండి.ఆరోగ్యముపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి.బంధువర్గము తో విభేదాలు వచ్చే అవకాశం.అనవసరమైన ఖర్చులు చేస్తారు.మానసిక ఆందోళనకు గురవుతారు. ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)


దినఫలం:-ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాగలవు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. నూతన పనులకు శ్రీకారం చేస్తారు.గృహ సంబంధిత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహారంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహాన్ని పొందగలరు.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.సామాజిక సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దినఫలం:-అధికారులు తో సఖ్యత పెరుగుతుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలరు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.శుభకార్య విషయాలు ను చర్చిస్తారు. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు.బంధు వర్గము వారిచే గౌరవించ బడతారు.తలపెట్టిన వ్యవహారములు సానుకూలంగా జరుగును.ఆర్థిక సహాయ సహకారాలు పొందగలరు.ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)


దినఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన నిర్ణయాలు తీసుకుంటారు.ఆలోచనలు ఆచరణలో పెడతారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలం.కీలకమైన సమస్య విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులు తో కలిసి ఆనందంగా గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)


దినఫలం:-చేపట్టిన పనులు లో సమస్యలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరమైన సమయానికి ధనం చేతికి అందుతుంది. బంధువులతో విభేదాలు కలగవచ్చు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరకంగా మానసికంగా బలహీనతగా ఉంటుంది.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దినఫలం:-బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.మానసిక ఆందోళన అధికమవుతుంది.అనారోగ్య సమస్యలు రావచ్చు.అకారణంగా నిందలు అపకీర్తి రాగలవు.స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టడం.సహోద్యోగులతో విభేదాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.దివాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దినఫలం:-వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.మిత్రులతో సఖ్యత గా ఉండాలి.తలచిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రావచ్చు.శారీరక శ్రమ. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన మానసిక ఆందోళన కలిగిస్తుంది.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు పాటించ వలెను.అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దినఫలం:-ఇంటాబయటా ప్రతికూలత వాతావరణ.కీలకమైన సమస్య యందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి.అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.బంధువులతో వివాదాలు.ఆరోగ్యపరంగా చికాకులు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులు తో కలహలు ఏర్పడవచ్చు.వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)

దినఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.పెద్దల సహకారం లభిస్తుంది. సన్నిహితుల సహాయ సహకారాలు పొందగలరు.పాత బాకీలు వసూలు అవుతాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందగలరు.ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పొందగలరు.ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved