MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో మాట విలువ పెరుగుతుంది..!

Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో మాట విలువ పెరుగుతుంది..!

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 29 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అన్నదమ్ములతో ఉన్న గొడవలు, కొట్లాటలు సర్దుమనుగుతాయి. ఉద్యోగులు మంచి వార్తలు వింటారు. ఆస్థికి సంబంధించిన వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగులు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులను ఎన్ని పనులున్నా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వల్ల ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. రావాల్సిన సొమ్ము వసూలవుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. వ్యాపారాలు బాగా కష్టపడి పనిచేస్తారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండటమే మేలు. వృత్తి, ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. దీంతో బాగా ఒత్తిడికి గురవుతారు. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా ఉండదు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు విజయం సాధించలేరు. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలొస్తాయి. మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. నిరుద్యోగులు మంచి ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపం అవకాశాలు చేజారేలా చేస్తాయి. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి అవసరానికి డబ్బు లభిస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. పనిభారం నుంచి అధికారులకు విముక్తి లభిస్తుంది. 
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలకు అందుకుంటారు. మీరు అనుకున్న పనులను మొదలుపెడతారు.రావాల్సిన డబ్బు వసూలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సర్దుమనుగుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగులు ఆనందంగా గడుపుతారు. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-కుటుంబంతో కలిసి పుణ్య క్షేత్రాలకు వెళతారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. పనుల్లో ఆటంకం కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నష్టాల్లో మునిగిపోతారు. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-దూరపు బంధువుల రాకతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. నిరుద్యోగులు నిరాశ చెందుతారు. 
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- సమాజంలో కీర్తిప్రతిష్టలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు మంచి పెట్టుబడులను అందుకుంటారు. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సమస్యల నుంచి బయటపడటానికి ఉద్యోగులు చాలా ప్రయత్నాలు చేస్తారు. 
 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్త చిరాకు కలిగిస్తుంది. డబ్బు బాగా ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్ణలు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అప్పు పుట్టదు. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ఇంటికి సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పాత విషయాలు గుర్తుకు రావడంతో బాధపడతారు. ఇంట్లోకి ఖరీదైన వస్తువులను కొంటారు. 
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగవు. బంధుమిత్రుల నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. ఉద్యోగులు ఎంత కష్టపడి పనిచేసినా.. సరైన ఫలితాన్ని పొందలేరు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved