MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు..!

Today Horoscope: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు..!

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

3 Min read
Author : ramya Sridhar
Published : Jun 28 2024, 04:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దినఫలం:-ఊహించని విధంగా వ్యవహారములలో ఆటంకాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది.మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు. నూతన సమస్యలు అనుకోని కలహాలు రాగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దినఫలం:-ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వివాదాలకు దూరంగా ఉండాలి.శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారంలో ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.కోర్టు విషయాలు ప్రతికూల వాతావరణ.మనసు నందు అనేక ఆలోచనలతో చికాకుగా ఉంటుంది.జీవిత భాగస్వామి తో సఖ్యత గా మెలగాలి.ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినఫలం:-పనులలో ఆటంకాలు.వ్యవహారాలలో అధిక శ్రమ.అనవసరపు ఆలోచనలు కలుగును.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటారు.వ్యాపారంలో ధన నష్టము.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దినఫలం:-పనివారితో ఇబ్బందులు రాగలవు.సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు విపరీతం గా చేస్తారు.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు.ఓం గణాధిపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.


 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దినఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచన చేస్తారు.మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు.ఓం శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దినఫలం:-వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు.మానసిక భయాందోళన కలుగును. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రాగలవు.కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ప్రభుత్వ సంబంధిత పనులు చికాకు పుట్టించును.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.అవసరానికి తగిన ధనం సమయానికి అందుతుంది.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.


 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దినఫలం:-బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది.ఆరోగ్యం బాగుంటుంది.ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.సంఘంలో ఉన్నత స్థితి  వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి.ఓం  సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దినఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.అనుకున్న సమయానికి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ  ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దినఫలం:-సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.గృహంలో ఆనందకరమైన వాతావరణం.దేవాలయ దర్శనం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం  ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దినఫలం:-రావలసిన బాకీలు వసూలు అవును.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభించును.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా  జరుగును.నూతన పరిచయాలు కలిసి వస్తాయి.ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.మిత్రులతో సఖ్యతగా మెలగాలి.ఆవేశం తో చేసే పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు.ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.  ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర  రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
దినఫలం:-కోపం అధికంగా ఉంటుంది. వ్యవహారాలు లో ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారములు సామాన్యంగా సాగుతాయి.శారీరక ఇబ్బందులు పడతారు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved