MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 28 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-తొందరపడి మాట్లాడితే అనర్థాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి  వ్యాపారులు తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు.  పనిఒత్తిడి బాగా పెరుగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- నూనత వ్యాపారాలో మంచి లాభాలను అర్జిస్తారు. బంధుమిత్రుల వల్ల ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. వృత్తి  ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ఆస్థి కొనుగోలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.  వృత్తి  ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనులు అనుకోకుండా పూర్తి అవుతాయి. నూతన వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-డబ్బు విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో  ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి  వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి.  అన్నదమ్ములతో అనుకోని సమస్యలు వస్తాయి.  ఉద్యోగులు పనులను సరిగ్గా నిర్వర్తించకపోవడంతో అధికారులచే మాటలు పెడతారు. 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ప్రయాణాల్లో అనుకోని సమస్యలు ఒత్తిడిని కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.   మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి  వ్యాపారులకు  ఈ రోజు అనుకూలంగా ఉండదు.  ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ఈ రోజు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.  బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. మీ ఆలోచనలను కార్యరూపం దాల్చుతారు. వృత్తి  ఉద్యోగులకు ఈ రోజు లాభాదాయకంగా ఉంటుంది. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- మీ పట్టుదలతో, శ్రమతో మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు.  కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు మీకు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఈ రోజు  శుభవార్త వింటారు.  ఆస్థి క్రయ విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు.  వృత్తి  వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇష్ట దైవ దర్శనం చేసుకోవడంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది.  డబ్బు విషయంలో తొందరపడి మాట్లాడకండి.  ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.  ఒక విషయంలో బంధువులతో గొడవలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు పనికి రావు. కొందరి మాటలు మిమ్మల్ని మానసిక బాధకు గురిచేస్తాయి.  వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య గొడవలు జరుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టడాల్సి ఉంటుంది. 
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-  ఇంటికి బంధువుల రాకతో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మునపటి కంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  ముఖ్యమైన విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.  ఇంట్లో శుభకార్యాలకు ప్రణాళికలు వేస్తారు. వృత్తి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: అనుకోని విధంగా మొదలుపెట్టిన పనులు పూర్తి అవుతాయి. ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాల వల్ల బాగా అలసిపోతారు. కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతాయి. వృత్తి  వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- అన్నదమ్ములతో ఆస్తికి సంబంధించిన గొడవలు ఒకరి జోక్యంతో పరిష్కరించబడతాయి. కొన్ని పనుల కోసం డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సమాజంలో మీ విలువ బాగా పెరుగుతుంది. చేపట్టిన పనులకు కార్యసిద్ది కలుగుతుంది. ఉద్యోగకులకు అధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved