MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి

Today Horoscope: ఓ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 26 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

26-5-2024,  ఆదివారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)

మేషం (అశ్విని, భరణి,కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి శని)
భరణి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు) 
కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి చంద్ర)

దినఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామితో అకారణ కలహాలు రాగలవు.సమాజంలో  ప్రతికూలత వాతావరణం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు.ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) 
మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దినఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలించును.శుభవార్తలు వింటారు.  ప్రతయ్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు.సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.విందు వినోదాల లో పాల్గొంటారు.మనస్సునందు ఆనందంగా ఉంటుంది.ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) 
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దినఫలం:-మానసిక ప్రశాంతత పొందగలరు.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును.విద్యార్థులకు అనుకూలం.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు.కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ప్రయాణాలు అనుకూలించును.బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు.సంతోషకరమైన వార్త వింటారు.ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)

దినఫలం:-ఈరోజు మిశ్రమ ఫలదాయకం గా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు.అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు.తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ట లభిస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్ర)

దినఫలం:-తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తో ఆనందకరంగా గడుపుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.మానసిక శాంతి లభిస్తుంది.ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి(దినాధిపతి బుధుడు) 
చిత్త నక్షత్రం వారికి(దినాధిపతి శుక్రుడు)

దినఫలం:-తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తో ఆనందకరంగా గడుపుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.మానసిక శాంతి లభిస్తుంది.ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి(దినాధిపతి రాహువు) 
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దినఫలం:-పనుల్లో ఆతురత.సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.మానసిక ఆందోళన పెరుగుతుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.శారీరకంగా మానసికంగా బలహీనత.ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)

దినఫలం:-నూతన  పరిచయాలు.అధికారులు తో గౌరవం లభిస్తుంది.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా వుంటాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది.ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అవును.నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు.శుభవార్తలు వింటారు.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దినఫలం:-కుటుంబంలో శుభకార్య ఆలోచనలు చేస్తారు.అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.సంతాన వృద్ధి. ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా ఉంటాయి.విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి.మిత్రులతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు లో రాణించగలరు.ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి శుక్ర)

దినఫలం:-చేసే పనుల్లో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా పూర్తి కాగలవు.మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం.బంధువర్గంతో భిన్నాభిప్రాయాలు రాగలవు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.సంతానంతో విరోధం. మానసిక భయాందోళన గా ఉంటుంది.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి ఉంటుంది.జీవిత భాగస్వామితో అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానంతో ప్రతికూలత వాతావరణ.ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి గాక చికాకు పుట్టించెను.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దినఫలం:-బంధువర్గంతో సహాయ సహకారాలు లభిస్తాయి.చేయు పనులు లో బుద్ధి కుశలత ఏర్పడి పనులన్నీ సకాలంలో పూర్తగును.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగాలలో అనుకూల మైన అధికార వృద్ధి కలుగును.ప్రతి సమస్యను పరిష్కరించి కొని ముందుకు సాగుతారు.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి.నూతన వస్తు ఆభరణాలను పొందుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఓం మహా విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి కుజ)
రేవతి నక్షత్రం వారికి(దినాధిపతి గురు)

దినఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.నిలకడ లేని మనస్సును.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్య పరిష్కారం అవుతుంది.కుటుంబంలో సౌఖ్యం తగ్గి ఆందోళన చెందుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురగును.అనారోగ్య సమస్యలు రాగలవు.ఓం భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved