MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు గృహ సంబంధిత వస్తువులు కొనుగోలుకై ఖర్చు

Today Horoscope: ఓ రాశివారు గృహ సంబంధిత వస్తువులు కొనుగోలుకై ఖర్చు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాగలవు.

5 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2023, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


25-11-2023, శనివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మ తార)
భరణి నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగాలలో అధికారుల తో చికాకులు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి .భాగస్వామ్య వ్యాపారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)
రోహిణి నక్షత్రం వారికి  (నైధన తార)
మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయటా ఏర్పడిన చికాకులు తొలగును. విధ్యార్థులకు ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శారీర పెరుగుతుంది. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగస్తులకు అధికారులతో  చికాకులు .యంత్ర పరికరాలు మరియు పనిముట్లు తో జాగ్రత్త అవసరం.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-సంఘములో కలహాలు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది.చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.సమాజంలో ఆచితూచి వ్యవహరించాలి.బంధుమిత్రులతో విమర్శలు రాగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యం. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.మిత్రులు శత్రువులుగా మారే ప్రమాదం

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మ తార)
పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-సహోద్యోగుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది.  మీ యొక్క శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు.మొండి బాకాయలు వసూలు అగును.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)
హస్త నక్షత్రం వారికి (నైధన తార)
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగును. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉండును. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో  చికాకులు అధికమవుతాయి. వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలెను.ఇంటా బయటా ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)
స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
విశాఖ  నక్షత్రం వారికి  (క్షేమతార)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి . శారీరక అలసట. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగించును.ఇతరుల విషయాలలో మధ్యవర్తిత్వం ఉండడం మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు  పెరుగుతాయి .మానసికంగా గందరగోళం గా ఉండును.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమ తార)
అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సంపత్తార)

దిన ఫలం:-నూతన కార్యక్రమమునకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగును. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ఎదురైన సమస్యలు తొలగును .

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి  (జన్మ తార)
పూ.షా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.స్తంభించిన పనులు పూర్తి కాగలవు.శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు పొందుతారు.అనుకున్న పనులను సకాలంలో పూర్తి అగును.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)
శ్రవణం నక్షత్రం వారికి  (నైధన తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించును. వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో లాభాలు.ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.స్తంభించిన పనులు పూర్తి కాగలవు. బంధుమిత్రుల సహకారం లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ పనుల్లో శ్రద్ధ చూపిస్తారు. గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. వివిధ మార్గాల ద్వారా ధనాదాయం లభించును.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (సాధన తార)
శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.భా నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకొంటారు. గృహము నందు ప్రతికూల వాతావరణ. చెడు స్నేహాల వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగాలలో అధికారుల తో చికాకులు. సంఘములో అనుకోని అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా చిరాకు పుట్టించును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను..

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (క్షేమ తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (విపత్తార)
రేవతి నక్షత్రం  వారికి  (సంపత్తార)

దిన ఫలం:-చేపట్టిన పనులను సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆర్థికంగా బలం చేకూరుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.కుటుంబం నందు శుభకార్యచరణ. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలుపొందుతారు. సంఘంలో  గౌరవం పెరుగుతుంది.వ్యాపారాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved