MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ఈరోజు ఓర్పుగా ఉండాలి..!

Today Horoscope: ఓ రాశివారు ఈరోజు ఓర్పుగా ఉండాలి..!

ఈ రోజు  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ఉద్యోగం నందు అధికారులు తో చికాకులు తప్పవు.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

5 Min read
Author : ramya Sridhar
Published : Nov 24 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023

daily horoscope 2023

24-11-2023,  శుక్రవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (పరమైత్రతార)
భరణి నక్షత్రం వారికి (మిత్రతార)
కృత్తిక నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-ఉద్యోగ సంబంధమైన విషయాలు లో మార్పులు రాగలవు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి  గూర్చి బంధు మిత్రులతో కలిసి చర్చిస్తారు.ఆరోగ్య కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతారు.వృత్తి వ్యాపారాల్లో  లాభాలు పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.ఓం పశుపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (నైధనతార)
రోహిణి నక్షత్రం వారికి (సాధన తార)
మృగశిర నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-తలపెట్టిన కార్యములు పట్టుదల తోటి పూర్తి చేయాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి .పనులు పూర్తి గాక మానసికంగా బాధ కలుగుతుంది.కుటుంబ వ్యవహారాలు లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం నందు అధికారులు తో చికాకులు తప్పవు.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (క్షేమ తార)
పునర్వసు నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంసార జీవితం ఆనందంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఓం కీర్తి లక్ష్మ్యై నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (విపత్తార)
పుష్యమి నక్షత్రం వారికి  (సంపత్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-గృహంలో శుభకార్యాలు జరుగును.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించును.వస్తు  ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో  ఆనందంగా గడుపుతారు.లాభం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ఓం రాజరాజేశ్వరి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
తారాబలం
మఘ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్ర తార)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్ర తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (నైధనతార)

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. శారీరక కష్టం పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల తో కలహాలు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగును.వ్యవహారాలలో ఓరిమితో వ్యవహరించాలి. చిన్నపాటి విషయాల వల్ల మానసిక ఆందోళన కలగను ఉద్యోగాలలో  చిక్కులు. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఓం భ్రమరాంబికా యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (నైధన తార)
హస్త నక్షత్రం వారికి  (సాధన తార)
చిత్త నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-శుభకార్యాలలో పాల్గొంటారు.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహావసర వస్తువులు కొనుగోలు చేస్తారు .విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం లభిస్తుంది .అని మహాలక్ష్మి యై నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
స్వాతి నక్షత్రం వారికి  (క్షేమతార)
విశాఖ  నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం కష్టంగా ఉండును . తల పట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.అకారణ కోపతాపాలకు దూరంగా ఉండవలెను.సంఘంలో మీ ప్రవర్తన వలన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నూతన  అభివృద్ధి ఆలోచనలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలలో నిరాశ.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (విపత్తార)
అనూరాధ నక్షత్రం వారికి (సంపత్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది.  కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి . అనవసరమైన సంభాషణ ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు రాగలవు. బంధువర్గంతో కలహాలు. ఓం రామదూతాయ నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
పూ.షాఢ  నక్షత్రం వారికి (మిత్ర తార)
ఉ.షాఢ నక్షత్రం వారికి  (నైధన తార)

దిన ఫలం:-ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేసే పనులు ఫలిస్తాయి. సమాజములో అకారణంగా కలహాలు రాగలవు. మనస్సునందు భయాందోళన గా ఉంటుంది.వ్యవహారాలు లో కఠినంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. ఉద్యోగంలో అధిక ఒత్తిడికి గురి అవుతారు.ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షాఢ నక్షత్రం వారికి  (నైధన తార)
శ్రవణం నక్షత్రం వారికి  (సాధన తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి చికాకులు తొలగి లాభసాటిగా ముందుకు సాగుతారు.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు  కలిసి వస్తాయి.మీ శక్తి సామర్థ్యాలు కు తగిన గుర్తింపు పొందారు. ఓం కుమారాయ నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార):-
శతభిషం నక్షత్రం వారికి (క్షేమ తార):
పూ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార):-

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగును.కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో  మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. నూతన పరిచయాలు ద్వారా సమస్య లు తీరును. ఆరోగ్యం అనుకూలముగా ఉండును.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి  (విపత్తార)
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (సంపత్తార)
రేవతి నక్షత్రం  వారికి  (జన్మ తార)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొంత కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఓం కృష్ణాయ నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved