MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి

Today Horoscope: ఓ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 22 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


22-5-2024,  బుధవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..


మేషం (అశ్విని  భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
కృత్తిక నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-ఆదాయ వ్యయాలకు పొంతన ఉండక పోవచ్చు.వాగ్దానాలు వలన వివాదాలు ఏర్పడగలవు. అనుకున్న పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.అనవసరమైన ఆలోచనలు కలుగును.వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి రవి)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టం గా ఉంటుంది.పనుల్లో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.సమస్యలు ఏర్పడగలవు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.వ్యాపారము నందు జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.దుష్కార్య ఆలోచనలు కలుగును.
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-తలపెట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలి.రావలసిన ధనం చేతికందక ఆందోళన కలుగును. బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడగలవు.వృత్తి విషయంలో ఆందోళన కలుగును. మానసిక చింత పెరుగుతుంది.ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు.చేయు వ్యవహారాల్లో తెలివితేటలు పనిచేయక ఇబ్బందులకు గురి అవుతారు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి కేతువు )
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

దిన ఫలం:-కుటుంబ సంబంధిత విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాగ్దానాలకు హామీలకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి.కుటుంబ సమస్యలు చిరాకు కలిగిస్తాయి.విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.సంతానం తోటి ప్రతికూలత వాతావరణం.అకారణం గా బంధు వర్గం తో విరోధాలు ఏర్పడగలవు.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (దినపతి రాహు)

దిన ఫలం:-బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.ఆ‌రోగ్యం బాగుంటుంది.తలపెట్టిన పనులు ఆలోచన శక్తి తో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వినోదాత్మకంగా గడుపుతారు.భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం గా గడుపుతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది.
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి రవి)
చిత్త నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-మానసికంగా భయాందోళన గా ఉంటుంది.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.వృధా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి.చేయు వ్యవహారములో పంతాలు కు పట్టింపులకు పోకుండా లౌక్యంగా మీ పనులు చక్కబెట్టుకోవాలి. ఉద్యోగస్తులు అధికారులు తో మాట పడవలసి వస్తుంది.ఇతరుల విషయంలో మరియు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినపతి గురుడు)
విశాఖ నక్షత్రం వారికి (దినపతి శని) 

దిన ఫలం:-ఉద్యోగస్తులు తమ యొక్క విధి ని సక్రమంగా నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారం సజావుగా సాగుతాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును.సంతానం కోసం అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు.గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు.వివాదాలు చాకచక్యంగా పరిష్కరిస్తారు.చేయు వ్యవహారాల్లో ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి కేతువు )
జ్యేష్ట నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)

దిన ఫలం:-అభివృద్ధి కి సంబంధిత కీలక నిర్ణయం తీసుకుంటారు.చేయు వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధి తో ముందుకు సాగాలి.సభలు సమావేశాలు పాల్గొంటారు.జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.మానసిక శారీరక ఆనందం పొందగలరు.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అన్నివైపుల నుంచి శుభ ఫలితాలు పొందగలరు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల , పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి  (దినపతి బుధుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రాహు)

దిన ఫలం:-ఆదాయ వ్యయాలకు పొంతన ఉండక పోవచ్చు.వాగ్దానాలు వలన వివాదాలు ఏర్పడగలవు. అనుకున్న పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.అనవసరమైన ఆలోచనలు కలుగును.వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి.
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినపతి రవి)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దానధర్మాలు చేస్తారు.సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.వస్తు వాహన సౌకర్యాలు ఏర్పడగలవు.శారీరక మానసిక ఆనందం పొందగలరు.ఇతరులతో సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-గృహంలో సుఖశాంతులు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో  సహాయ సహకారాలు లభిస్తాయి.ఆటంకాలు ఎదురైనా చేపట్టిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.ఆరోగ్యం బాగుంటుంది. మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.ప్రయాణాలు అనుకూలిస్తాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు వలన పనులు పూర్తి అగును.
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ--దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి కేతువు )
రేవతి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును.వృత్తి వ్యాపార సంబంధాలు బలపడతాయి.ప్రయాణాలు అనుకూలించును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వస్తు వాహనాది ఆభరణాలు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved