MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి

Today Horoscope: ఓ రాశివారికి వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది.  

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 21 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

21-3-2024, గురువారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (పరమమిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకాలు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

భరణి నక్షత్రం వారికి(మిత్ర తార) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

కృత్తిక నక్షత్రం వారికి(నైధనతార)చేసే పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి  మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.

మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు

దిన ఫలం:-కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.జీవిత భాగస్వామితో సఖ్యత గా వ్యవహరిస్తారు.నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఆకస్మిక ధనలాభం.

413
telugu astrology

telugu astrology

మిథునం(మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (క్షేమతార) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

పునర్వసు నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక సంబంధమైన నష్టాలు.కుటుంబ పరమైన చికాకులు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. పనుల్లో శ్రమాధిక్యం.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.శుభవార్త వింటారు. వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

ఆశ్రేష నక్షత్రం వారికి (జన్మతార) అధికారులుతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది.ప్రశాంతత తో పరిస్థితులు పరిష్కరించు కోవాలి.బంధువులు తో గొడవలు వచ్చే అవకాశం.మానసికంగా బాధపడొచ్చు.వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకాలు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైధనతార)చేసే పనిలో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.వ్యాపారంలో మార్పులు చేర్పులు రాగలవు. వ్యాపారంలో ఆదాయం తగ్గడం మరియు ఖర్చు పెరగడం జరుగుతుంది.విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.బద్ధకం వలన చదువు పై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవటం.పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైనంత ఎక్కువ కృషి చేయడం మంచిది.అన్ని తెలుసు అనే అహంభావాన్ని విడనాడాలి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.

చిత్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు

దిన ఫలం:-ఈ రోజు అంతా అనుకూలంగా ఉంటుంది.చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు.వృత్తి లో  వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది.స్నేహితుల సహాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.నూతన వస్తు వాహనాలు ఏర్పరుచుకుంటారు.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (క్షేమతార)తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

విశాఖ నక్షత్రం వారికి (విపత్తార) అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు.ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా  గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు విజయం సాధిస్తారు .రావలసిన డబ్బు చేతికి అందుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందవచ్చు.ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి.బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.శుభవార్త వింటారు. వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

జ్యేష్ట నక్షత్రం వారికి (జన్మతార)అధికారులుతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.కుటుంబ కార్యకలాపాలపై మీ దృష్టి పెడతారు. ఆత్మబలం పెరుగుతుంది.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమస్యలు ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.కష్టానికి తగిన ఫలితాలు పొందగలరు. ప్రారంభించిన పనులు నిర్ణీత కాలంలో పూర్తిచేశారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
 

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల  పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకాలు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

పూ.షాఢ నక్షత్రం వారికి (మిత్ర తార)వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

ఉ.షాఢ నక్షత్రం వారికి (నైధనతార)చేసే పనిలో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు.ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు.వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి.కొన్ని రోజులు గా వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు లో చురుగ్గా వ్యవహరిస్తారు. సమస్యలు పరిష్కారం అవడం వల్ల కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది.వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించ గలరు.విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు లో మంచి ఫలితాలు పొందుతారు.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.

ధనిష్ఠ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు

దిన ఫలం:-వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం.తలపెట్టిన కార్యాలలో సహనం సంయమనం పాటించడం అవసరం.భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.కుటుంబంలో అనుకూలమైన వాతావరణం.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (క్షేమతార)తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

పూ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు.స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ సామర్థ్యం తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి.ఆరోగ్యం బాగుంటుంది.వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి.ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి (సంపత్తార) వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.శుభవార్త వింటారు. వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

రేవతి నక్షత్రం వారికి (జన్మతార)అధికారులు విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతుంది.భార్య భర్తల మధ్య గొడవలు రావొచ్చు.ఖర్చులు పెరుగుతాయి.అధికారులు తో మాటపట్టింపులు రాగలవు.విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. అన్నదమ్ములు తో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి.బంధు మిత్రులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి.ఖర్చుల నియంత్రణ చేయాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved