MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది

Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 20 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు.  అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది  మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. దేవుడి అనుగ్రహంతో మీకు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి.  ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ప్రయాణాల్లో అప్రమత్తుంగా లేకపోతే ఎంతో నష్టం చవిచూస్తారు.  మొదలుపెట్టిన పనుల్లో పని పెరుగుతుంది.. ఫలితం తగ్గుతుంది.  స్నేహితులతో గొడవలు వస్తాయి. స్థిరాస్థికి సంబంధించిన వివాదాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. నిరుద్యోగులకు ఈ రోజు కూడా నిరాశే మిగులుతుంది. 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది.  అందుకే ముఖ్యమైన విషయంలో తొందరపడకండి. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. అకస్మత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది. వృత్తి వ్యాపారాలు నష్టాల్లో మునిగిపోతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  ఇవి మీకు లాభాదాయకంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు.  మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల్లో నడుస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-పిల్లలకు కొత్త ఉద్యోగం శుభవార్త అందుతుంది. ఇంట్లోకి విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు.  మీ మాట తీరు అందరినీ మీ వైపు ఆకర్శిస్తుంది. సంఘంలో గొప్ప వ్యక్తుల ప్రశంసలను పొందుతారు. ఉద్యోగులకు అధికారులు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-  అకస్మత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంట్లో వాతావరణం ఒక విషయం వల్ల చెడిపోతుంది. ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పుల బాధలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- ఒక విషయంలో బంధుమిత్రులతో విభేదాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. పిల్లల చదువు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. దైవ చింతనలో ఉంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు అంతంత మాత్రమే సాగుతుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఈ రాశి నిరుద్యోగులు ఈ రోజు శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ప్రయాణాల వల్ల అనవసరపు ఖర్చే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఎవ్వరితోనూ తొందరపడి మాట్లాడకండి. ఇది మీ విలువను తగ్గిస్తుంది.  ముఖ్యమైన పనులను ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు.  ఉద్యోగులు అధికారుల సహాయ, సహకారాలు అందుకుంటారు. 
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  పిల్లలు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.  బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు మీరు ఊహించని విధంగా పూర్తవుతాయి.  వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది.  ముఖ్యమైన పనులను మొదలుపెట్టకపోవడమే మంచిది.  అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఇంట్లోవారి ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది.  ఆస్తికి సంబంధించిన గొడవలు జరుగుతాయి.  వ్యాపార విస్తరణ ముందుకు సాగదు. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మునపటి కంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  అవసరానికి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అప్పులన్నింటినీ తీర్చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు.  వ్యాపారులకు పెట్టుబడులు వస్తాయి. అధికాలతో సన్నిహిత్యం వల్ల ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved