MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి

Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 18 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-అనుకోకుండా బంధువులతో గొడవలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఉద్యోగులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి.  ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  మొదలుపెట్టిన పనులు సక్రమంగా ముందుకు సాగుతాయి.  రాజకీయ నాయకులు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారం లాభాల్లో ముందుకు సాగుతుంది. ఇష్ట దైవ దర్శనం చేసుకుంటారు. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-వ్యాపారులు పెట్టుబడులు పొందుతారు. వృత్తి ఉద్యోగులు అధికారుల సహాయంతో సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లోకి బంధువుల రాకతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంఘంలో మీ మాట విలువ పెరుగుతుంది. విలువైన బంగారం, వెండి ఆభరణాలను కొనే యోగం ఉంది. 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. పిల్లల విషయంలో హాస్పటల్ కు వెళ్లాల్సి వస్తుంది. వ్యాపారులు సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది.  దైవ చింతన పెరుగుతుంది. కొత్త రుణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. 
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి ప్రయాణం చేయకపోవడమే మంచిది. అన్నదమ్ములతో వివాదాలు వస్తాయి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.  పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.  మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది.  ఉద్యోగుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-రుణ ప్రయత్నాలు ఫలించవు. ఊహించని విధంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. వాతావరణం మార్పు వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. బంధుమిత్రులతో గొడవలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. నిరుద్యోగులు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- రాజకీయ నాయకులతో మీకు పరిచయాలు మెరుగుపడతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు పొందుతారు. వృత్తి వ్యాపారులు ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఉద్యోగం విషయంలో ఆచూ తూచీ మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లోకి విలువైన వస్తువులను కొంటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.  మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి వ్యాపారులకు ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-చిన్న నాటి మిత్రులతో ఈ రోజు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు అధికారులతో ప్రశంసలు పొందుతారు. మొదలుపెట్టిన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు.  వృత్తి వ్యాపారాలు మెరుగ్గా ముందుకు సాగుతాయి.  నిరుద్యోగులు శుభవార్త వింటారు. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభాల్లో కొనసాగుతాయి. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళతారు. ఊహించని ధనలాభం పొందుతారు. 
 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-చిన్న నాటి స్నేహితులతో గొడవలు జరుగుతాయి. వ్యాపారులు ఎంత కష్టపడ్డా ఫలితాలను మాత్రం పొందరు. మీ బాధ్యతలు పెరుగుతాయి. ఊహించని విధంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో మరింత కష్టపడాల్సి వస్తుంది. మానసిక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved