MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope:ఓ రాశివారు ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది

Today Horoscope:ఓ రాశివారు ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 17 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మొదలుపెట్టిన పనులు అర్థాంతరంగా ఆగిపోతాయి. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. వ్యాపారాలు నష్టాన్ని చవిచూస్తారు. దూరప్రయాణాలకు దూరంగా ఉండటమే మేలు. దైవదర్శనం చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారులు ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావారణం ఉంటుంది. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలకు మంచి లాభాలొస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దైవచింతనలో పాల్గొంటారు. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అన్నదమ్ముల మధ్య స్థిరాస్తి విషయంలో గొడవలు జరుగుతాయి.  అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారులకు ఈ రోజు అంత బాగా ఉండదు. ఉద్యోగులకు పనిభారంతో ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో నిరాశ చెందుతారు. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. బంధుమిత్రులతో గొడవలు జరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు నష్టపోతారు. నిరుద్యోగులు మళ్లీ నిరాశ చెందుతారు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-చదువు విషయంలో పిల్లలు మంచి అవకాశాలు పొందుతారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. వృత్తి వ్యాపారులు చాలా నష్టపోతారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలకు వెళతారు. 
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-ప్రయాణాల్లో  ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తికాక ఒత్తిడికి గురవుతారు. ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు పై అధికారులతో మాట పడాల్సి వస్తుంది. 

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-బంధుమిత్రుల శుభకార్యాలకు కుటుంబంతో హాజరవుతారు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు తమ పనికి మంచి ప్రశంసలు అందుకుంటారు. 
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఇంట్లో కొత్త సమస్యలు వస్తాయి. ఇది కుటుంబ వాతావరణాన్ని ఇబ్బందికరంగా చేస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్థిరాస్థికి సంబంధించిన సమస్యలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాల వల్ల శారీరక సమస్యలు వస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభాదాయకంగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారంతో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒకరి జోక్యంతో స్థిరాస్థికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. సహోద్యోగులతో సత్సంబందాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.మంచి పలుకుబడి ఉన్నవ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇన్నాళ్లుగా ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఇంట్లో వింత వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రుణాల ఒత్తిడి పెరగడంతో మానసిక ప్రశాంతంత లభిస్తుంది. శారీరక సమస్యలతో బాధపడతారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఈ సారి కూడా నిరాశ తప్పదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigrahi Yoga: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. 5 రాశులకు ఊహించని ధనప్రాప్తి
Recommended image2
Sun Transit: ఈ 3 రాశులకు రాబోయే నెల రోజుల పాటూ కష్టకాలమే.. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved