MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారిని బంధుమిత్రులు అవసరానికి ఆదుకుంటారు

Today Horoscope: ఓ రాశివారిని బంధుమిత్రులు అవసరానికి ఆదుకుంటారు

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 15 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ముఖ్యమైన విషయాలను ప్రముఖులతో చర్చిస్తారు. చిన్న నాటి మిత్రలుతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. నిరుద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామితో బంధువుల దగ్గరికి వెళతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబంతో కలిసి శుభకార్యాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకరంగా ఉంటాయి. శుత్రువుల భయం తొలగిపోతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. 
 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ఖర్చులు ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంటాయి. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఇతురులతో వాగ్వాదానికి దిగుతారు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగులు అధికారులచే మాట పడతారు. 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇంటా బయట పని బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. కొత్త అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో గొడవలు జరుగుతాయి. వృత్తి వ్యాపారులు చిన్న పాటి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు.

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- కుటుంబంతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ పెరుగుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులకు పరిచయం లాభాదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు అధికారులతో పనికి సంబంధించి మాట పడతారు. నిరుద్యోగులకు ఈ రోజు కూడా నిరాశే. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లాభాదాయకంగా ఉంటాయి. అవసరానికి బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. నూతన వ్యాపారాలు మంచి లాభాల్లో నడుస్తాయి. వృత్తి ఉద్యోగులు ఈ రోజు శుభవార్త వింటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ శుభవార్త వింటారు. ఒకరి జోక్యంతో భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించుకుంటారు.  వ్యాపారులు మంచి పెట్టుబడులు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకరంగా ఉంటాయి. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-డబ్బుకు సంబంధించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఇష్ట దైవ దర్శనంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ఈ రోజు ఎలాంటి ప్రయాణం చేయకపోవడమే మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒత్తిడి కలిగిస్తుంది. కుటుంబంతో కలిసి గుడికి వెళతారు. చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బందికి గురవుతారు. తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగుల్ని చిక్కుల్లో పడేస్తాయి. వ్యాపారులకు డబ్బుకు సంబంధించి కష్టాలు ఎదురవుతాయి. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-బాగా పనిచేసి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యుగులు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved