Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది
Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు..ఆర్థిక పరిస్థితి బాగుంటుంది .నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
Horoscope 2024
15-2-2024 గురువారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతి
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి శని) తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. అధికారులతో నూతన సమస్యలు రాగలవు.
భరణి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.
కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి చంద్ర) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపు
దినఫలం:-మానసికంగా ప్రశాంతత లభిస్తుంది . ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.పనిలో ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు.పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలం.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తి తో పరిచయాలు ఏర్పడతాయి.అందరి సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.ఓం మణికంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతి
రోహిణి నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి .
మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.
దినఫలం:-వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వింటారు. ఓం శాంకర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) వృత్తి వ్యవసారాలు ఆశించిన ధనలాభం కలగడం కష్టకరముగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుత
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
దినఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది .నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వ్యవహారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.ఆరోగ్యంగా ఉంటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) పెద్దల ఆదరాభిమానములు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడు
దినఫలం:-నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.పలుకుబడి కలిగిన వ్యక్తి తో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది.కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయివిందు వినోదాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతి
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి శని) తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. అధికారులతో నూతన సమస్యలు రాగలవు.
పూ.ఫ నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి చంద్ర) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపు
దినఫలం:-అధికారుల వలన ఇబ్బందులు.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటాయి. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును.అధికారులు తో నూతన సమస్యలు రాగలవు. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతి
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి
చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.
దినఫలం:-పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక లావాదేవీలు లో అప్రమత్తత అవసరం. ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది.అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి.ఓం సోమాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతి
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) వృత్తి వ్యవసారాలు ఆశించిన ధనలాభం కలగడం కష్టకరముగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుత
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
దినఫలం:-తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగుల సహకారంతో పనులు చక్కబడతాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం.వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు.కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఓం కామాక్షిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి.
జ్యేష్ట నక్షత్రము వారికి (దినాధిపతి గురుడు) పెద్దల ఆదరాభిమానములు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడు
దినఫలం:-అనుకోని ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఉద్యోగాలు లో పని ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతి
మూల నక్షత్రము వారికి (దినాధిపతి శని) తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. అధికారులతో నూతన సమస్యలు రాగలవు.
పూ.షా నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.
ఉ.షా నక్షత్రము వారికి (దినాధిపతి చంద్ర) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపు
దినఫలం:-తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.సహోద్యోగులతో స్నేహభావం అవసరం. అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగుల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలు లో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.ఓం మారుతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతి
శ్రవణం నక్షత్రము వారికి (దినాధిపతి బుధ) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి
ధనిష్ఠ నక్షత్రము వారికి (దినాధిపతి శుక్ర) విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.
దినఫలం:-కుటుంబ విషయాలు చికాకుగా ఉంటాయి. వ్యవహారాలు లో పెద్దల సలహా తీసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.ఉద్యోగులు పని భారం పెరిగి నా బాధ్యత తో నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సఖ్యత గా ఉండాలి.కష్టానికి తగిన ఫలితాలను పొందగలరు. స్నేహితులతో అనవసరమైన వివాదాలు ఏర్పడవచ్చు. వ్యాపారులకు అనుకూలం.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతి
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) వృత్తి వ్యవసారాలు ఆశించిన ధనలాభం కలగడం కష్టకరముగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
పూ.భా నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
దినఫలం:-కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి .వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు పొందవచ్చు. కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి.పలు మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం..శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్ని సమస్యలనూ అధిగమిస్తారు. కాని పనులు వాయిదా పడతాయి.వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు.ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతి
ఉ.భా నక్షత్రం వారికి (దినాధిపతి కుజ) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి .
రేవతి నక్షత్రం వారికి (దినాధిపతి గురు) పెద్దల ఆదరాభిమానములు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు .
దినఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.నిలిచిన పనులు పూర్తి కాగలవు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.