MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సహాయం చేసేవారు లేక ఇబ్బందులు ఎదురవుతాయి

Today Horoscope: ఓ రాశివారికి సహాయం చేసేవారు లేక ఇబ్బందులు ఎదురవుతాయి

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 13 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- చిన్ననాటి మిత్రులతో కలిసి సమాజ సేవలో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులు మీరు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు.  ఇంట్లో బంధువుల రాకతో ఆనందంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగులకు ఒత్తిడి దూరమవుతుంది. విలువైన ఆభరణాలను కొంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ఆర్థిక వ్యవహారాలు మరింత దిగజారుతాయి.  మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడి కలుగుతుంది.  ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మాట జారడం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలొస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వ్యాపారం అంతంత మాత్రమే సాగుతుంది. తోటి ఉద్యోగులతో వివాదాలొస్తాయి. 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-మొదలుపెట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం పెరుగుతుంది. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మేలు. నిరుద్యోగులు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే సాగుతాయి. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-  కీలకమైన సమస్య నుంచి బయటపడటానికి కుటుంబ సభ్యులు, బంధువులు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. వృత్తి వ్యాపారులు మంచి పురోగతి పొందుతారు. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. 
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-బంధుమిత్రులతో విభేదాలు వస్తాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. అవసరానికి సహాయం చేసే వారు ఎవరూ ఉండరు. వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతాయి. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-భూమి క్రయ, విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు. ఈ రోజు ఆకస్మిక ధనలాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలున్న వ్యక్తులతో పరిచయం బలపడుతుంది. మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారులకు ఈ రోజు బాగా గడుస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-అప్పుల బాధలు పెరుగుతాయి. కుటుంబ సభ్యలుతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. వ్యాపారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యలు ప్రవర్తన వింతగా ఉంటుంది. వృత్తి ఉద్యోగులకు కష్టాలు తప్పవు. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారులు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. ఇంట్లోకి బంధువుల రాకతో ఇంట్లో ఆహ్లాకరమైన వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో గొడవలు సర్దుమనుగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు అనుకోకుండా ఆగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలకు అనుకోని విధంగా సమస్యలు వస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది.

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంఘంలో ప్రతిభకు తగ్గ మంచి గుర్తింపును పొందుతారు. సమాజ సేవాకార్యక్రమాలు లో పాల్గొంటారు.బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానం పొందుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved