MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు లాభాలే.. లాభాలు..

Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు లాభాలే.. లాభాలు..

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 12 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


12-6-2024  బుధవారం  మీ రాశి ఫలాలు
మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- పెద్దల సూచనలు, సలహాలతో మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా ప్రారంభిస్తారు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. అకస్మత్తుగా ధనలాభం పొందుతారు. వ్యాపారులకు లాభాలే లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు మంచి పురోగతిని సాధిస్తారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది.  కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిరుద్యోగులు ఇంకా  ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొత్త రుణాలు సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆచీతూచీ వ్యవహరించాలి. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- స్థిరాస్థి విషయంలో గొడవలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నష్టపోయే పరిస్థితి ఉంది. బాగా కష్టపడితే కొన్ని మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు అధికారులతో మాట పడాల్సి వస్తుంది. ఇది ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలకు కుటుంబంతో వెళతారు. 
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగులకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పనులను ఎంతో ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కొత్త వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే సూచనలు ఉన్నాయి. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- వ్యాపార లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. వృత్తి ఉద్యోగులు తమ పనిని సక్రమంగా పూర్తిచేయకపోవడంతో పై అధికారులతో మాటలు పడతారు. ముఖ్యమైన పనులను తర్వాత చేయడమే మంచిది. స్థిరాస్థి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- నిరుద్యోగులు దేనికోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ అవకాశాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మొదలుపెట్టిన పనులను గడువులోపలే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. 

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- ఇంటా, బయట వాతావరణం మీకు చికాకు కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇంటి పనులను వాయిదా వేయడమే మంచిది. వృత్తి వ్యాపారులకు అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- చేపట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మీరు అనుకున్నట్టుగానే సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. దూరపు బందువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడి కలిగిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- పెద్దల ఆశీస్సులతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవడంతో ఆనందంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగులు ఈ రోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారు. పిల్లల గురించి ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. చిన్ననాటి స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. లేదంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దైవ దర్శనం మీకు శుభం కలిగిస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ప్రయాణంలో జాగ్రత్త, అప్రమత్తత అవసరం. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. నిరుద్యోగులు ఎప్పటిలాగే నిరాశ చెందుతారు. బంధు మిత్రులతో విభేదాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాలొస్తాయి. తోటి ఉద్యోగులతో మాట పట్టింపు వస్తుంది. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులనుసకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయాన్ని పొందుతారు. సంఘంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సమాజంలో మీ విలువ పెరుగుతంది. స్నేహితులతో ఈ రోజు ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. అనుకూలంగా డబ్బు వ్యవహారాలు!
Recommended image3
November 2026 Horoscope: నవంబర్ లో ఈ రాశులవారికి అదృష్టం! డబ్బు, ఉద్యోగం, పెళ్లి విషయంలో శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved