MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు శుభవార్త వింటారు

Today Horoscope: ఓ రాశివారు శుభవార్త వింటారు

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 11 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- పిల్లలు కొన్ని విషయాల్లో మీ మాటను లెక్క చేయరు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా.. మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే కొనసాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. దీంతో బాగా ఒత్తిడికి గురవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనాలనే మీ కల నెరవేరదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం దక్కదు. వ్యాపార ఉద్యోగులకు మనశ్శాంతి కరువు అవుతుంది. 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- సంఘంలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు లాభాదాయకంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆర్థిక  సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. పాత బాకీలు తీరుస్తారు. ఇంట్లో వారే మీకు వ్యతిరేకంగా మారుతారు. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు లాభాదాయకంగా ఉంటుంది. 
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-దూర బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆదాయం తగ్గుతుంది. ఒక విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులతో గొడవలు జరుగుతాయి. ఉద్యోగులు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తర్వాత బాధపడాల్సి వస్తుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఈ రోజు మీకు ధనప్రాప్తి కలిగే యోగం ఉంది. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు పూర్తి కోలుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది.  ఈ రోజంతా మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు మంచి పెట్టుబడులను అందుకుంటారు. స్థిరాస్థికి సంబంధించిన సమస్యలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-డబ్బు విషయంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తాయి. పిల్లల ఉద్యోగ విషయంలో నిరాశ చెందుతారు. ఇంటి చుట్టుపక్కల వారితో గొడవలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం నష్టాల్లో ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు మీరు ముఖ్యమైన విషయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి.మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా  ఉంటుంది. బంధుమిత్రుల నుంచి అవసరానికి డబ్బు సహాయం పొందుతారు. నూతన వ్యాపారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అనుకున్న సమయానికి మీరు మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. అన్నదమ్ములతో స్థిరాస్థికి సంబంధించిన విషయంలో ఒప్పందం చేసుకుంటారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని బంధువుల నుంచి తెలుసుకుంటారు. మునపటితో పోలిస్తే మీ ఆర్థికి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-వృత్తి ఉద్యోగులకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఈ రోజు మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాల్లో నడుస్తాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు  ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం కూడా రావొచ్చు. ఇంట్లో వాతావరణం దెబ్బతింటుంది. కారణం లేకుండా ఇంట్లో వారితో వాదనకు దిగుతారు. అధికారులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తగ్గడంతో కాస్త రిలాక్స్ గా ఫీలవుతారు. పాత అప్పులను తీరుస్తారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణ పనులు మొదలుపెడతారు. వ్యాపారులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మీరు పడిన శ్రమకు మంచి గుర్తింపు వస్తుంది. నూతన వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.  అన్నదమ్ములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved