MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అనుకోని పెనుమార్పులు సంభవిస్తాయి.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అనుకోని పెనుమార్పులు సంభవిస్తాయి.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు

10 Min read
Author : ramya Sridhar
Published : Oct 09 2023, 04:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

09,అక్టోబర్ 2023,  సోమవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 తేది :      9  అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం:-  కృష్ణపక్షం                                                                       
వారము: సోమవారం
తిథి :-  దశమి ప॥1.09 ని॥వరకు
నక్షత్రం:-  ఆశ్రేష పూర్తి
యోగం:- సిద్ధము ఉ॥9.31 ని॥వరకు
కరణం:- విష్ఠి ప॥1.09 బవ రాత్రి 2.09 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.5.16 ని॥ల
దుర్ముహూర్తం:- ప॥ 12:11 ని॥ల ప॥ 12:58 ని॥వరకు  తిరిగి మ॥ 02:32 ని॥ల మ॥03:19ని॥వరకు
వర్జ్యం:- సా॥6.43 ని॥ల 8.29 ని॥వరకు
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :-  5.54ని॥లకు
సూర్యాస్తమయం:-  5.43ని॥లకు

తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

కృత్తిక నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు కోపం అధికంగా ఉంటుంది. వ్యవహారం నందు ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారములు సామాన్యంగా ఉండును. శారీరక ఇబ్బందులు పడతారు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి (సాధన తార)రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.   వివాదాలకు దూరంగా ఉండాలి.శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా వుండును. అనవసరమైన ఖర్చులు . ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి పెరుగుతాయి . వ్యాపారంలో ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.కోర్టు విషయాలు ప్రతికూల వాతావరణ.మనసు నందు అనేక ఆలోచనలతో  చికాకుగా నుండును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి  (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి .మిత్రులతో సఖ్యతగా మెలగవలెను. ఆవేశం తో చేసే పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా ఉండును.  నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి  (విపత్తార) వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి  (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. ( భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచన చేస్తారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. ( ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.( ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అవును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభించును. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా  జరుగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి  (సాధన తార)రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

చిత్త నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు. వ్యవహారాలలో అధిక శ్రమ .అనవసరపు ఆలోచనలు కలుగును.ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. వ్యాపారము నందు ధన నష్టము రాగలదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-పనివారితో ఇబ్బందులు రాగలవు. సమాజం లో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం నందు అధికారులు తోటి విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. (భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఊహించని విధంగా వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు ఏర్పడును. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. నూతన సమస్యలు రాగలవు. అనుకోని కలహాలు రాగలవు . ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి(పరమైత్రతార)వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.షాఢ  నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.( ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)

ఉ.షాఢ నక్షత్రము వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబం నందు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు . తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది .నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  సంఘంలో ఉన్నత స్థితి  వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం  సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షాఢ నక్షత్రము వారికి  (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. ( ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి (సాధన తార) రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ( అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

ధనిష్ఠ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (క్షేమతార) సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.( ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-సమాజము నందు ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గృహమునందు ఆనందకరమైన వాతావరణం.  దేవాలయ దర్శనం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందగలరు.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి(విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓందుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

రేవతి నక్షత్రం  వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. (భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు. మానసిక భయాందోళన కలుగును. ఉద్యోగం నందు అధికారులు తోటి సమస్యలు రాగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు అనుకోని పెనుమార్పులు సంభవిస్తాయి.ప్రభుత్వ సంబంధిత పనులు చికాకు పుట్టించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved