MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారమునందు ధన నష్టము, జాగ్రత్త

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారమునందు ధన నష్టము, జాగ్రత్త

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 09 2023, 04:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

09 జూలై   2023,ఆది వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 తేది :.   9    జాలై 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- ఆషాడం మాసము
ఋతువు :- గ్రీష్మ ఋతువు
పక్షం :-    కృష్ణపక్షం                                                                            
వారము:-ఆదివారం
తిథి :-  షష్ఠి సప్తమి రాత్రి 1.22 ని.వరకు
నక్షత్రం : ఉ.భా రాత్రి 1.14 ని.వరకు
యోగం:- శోభనం రాత్రి 8.50 ని.వరకు
కరణం:- భద్ర(విష్టి) మ॥2.25 బవ రాత్రి 1.22 ని.వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.41 ని.ల 10.12 ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04:,51ని. ని.ల సా.05:42 ని. వరకు                              
వర్జ్యం:- ఉ॥11.36 ని.ల 1.07 ని.వరకు
రాహుకాలం:సా.04:30 ని.ల సా.06:00 ని వరకు.                                                                  
యమగండం:మ.12:00 ని.ల మ.01:30 ని. వరకు.                                                                              
సూర్యోదయం :        5.35 ని॥లకు
సూర్యాస్తమయం:    6.35  ని॥లకు

                      
సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.

               శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

దిన ఫలం:-మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును .కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శరీర సౌఖ్యం లభించును. చేయి పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు యందు లాభసాటిగా జరుగును. ఉద్యోగమునందు అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలను పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): - వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

దిన ఫలం:-ఇతరుల మీద ద్వేష అసూయాలు రాగలవు .ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. కీలకమైన సమస్యల వలన మనసు నందు చికాకుగా ఉండను. మిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. వృత్తి వ్యాపారాలు మందగమనం గా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. మిత్రులతో సఖ్యతగా వ్యవహరించవలెను.  కోప ఆవేశాలకు దూరముగా ఉండవలెను. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును.  నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు.  ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. మనసునందు అనేక ఆలోచనలతోటి  చికాకుగా నుండును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-కుటుంబ కలహాలు రాగలవు . సమస్యల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాధ ప్రతివాదములకు దూరంగా ఉండవలెను. కొన్ని సంఘటనలు ఉద్రేకాలు లకు దారి తీయను. మిత్రులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక పరిణామాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగమునందు అధికారులతోటి మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు. ఈరోజు ఈ రాశి వారుఓం అని ఓం ఆదిత్యాయనమః జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

దిన ఫలం:-ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘమునందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చు.అకారణంగా కలహాలు ఏర్పడగలవు. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారుల ఒత్తిడులు ఎక్కువగా ఉండను. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

దిన ఫలం:-పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి . వ్యాపారం లాభసాటిగా జరుగును .రావలసిన బాకీలు వసూలు అగును. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును.కుటుంబ సౌఖ్యం లభించును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారుఓం.  నమశ్శివాయ నమః    అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాతలపెట్టిన కార్యాలలో విజయం చేకూరును.శారీరక శ్రమ తగ్గి బలపడతారు. వృత్తి వ్యాపారాల యందు రాబడి పెరుగుతుంది. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుప.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగమునందు అధికారుల అభిమానాలు పొందగలరు. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు  ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.ఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-వ్యాపారమునందు తొందరపాటు నిర్ణయాలు వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు గందరగోళంగా నుండును.గృహమున. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు.మనసునందు అనేక ఆలోచనలతోటి ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును.ఈరోజు ఈ రాశి వారు ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

దిన ఫలం:-చేయి వృతి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం కలుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లాభిస్తాయి. మనసునందు ఉన్న ఆలోచనలు ఆచరణ ప్రయత్నాల ఫలిస్తాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఇంటా బయట గౌరవం లభిస్తుంది.గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

దిన ఫలం:-శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు పని ఒత్తిడిలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.  తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.  కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

దిన ఫలం:మనసునందు అనేక ఆలోచనలతోటి  నుండును. చేయి పనుల యందు అలసత్వం పెరుగుతుంది. వృత్తి  వ్యాపారాలు యందు ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు. సమాజము నందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించవలెను. చేయు ఖర్చు యందు నియంత్రణ అవసరము. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను.ఉద్యోగ నందు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబం పట్ల తగు శ్రద్ధ వహించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో వెంకటేశాయ నమః అ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

-

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. మిత్రులతోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించిన ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలకమైన సమస్యలలో కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved